ఇజం | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాథ్ |
రచన | పూరీ జగన్నాథ్ (కథ /స్క్రీన్‌ప్లే/డైలాగులు) |
నిర్మాత | నందమూరి కళ్యాణ్ రామ్ |
తారాగణం | నందమూరి కళ్యాణ్ రామ్ అదితి ఆర్య జగపతి బాబు |
ఛాయాగ్రహణం | ముఖేష్ జి |
కూర్పు | జునాయిడ్ సిద్దిఖి |
సంగీతం | అనూప్ రూబెన్&స్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | దిల్ రాజు |
విడుదల తేదీ | 21 అక్టోబరు 2016 |
సినిమా నిడివి | 130నిమిషాలు |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
బడ్జెట్ | 26 కోట్లు |
ఇజం 2016 తెలుగు సినిమా. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్, హీరో. పూరీ జగన్నాధ్ డైరెక్టర్.[1] [2] మ్యూజిక్ అనూప్ రూబెన్స్.[3] విడుదల 2016.[4]