వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇయాన్ గారెత్ బట్లర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మిడిల్‌మోర్, న్యూజీలాండ్ | 1981 నవంబరు 24|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Butts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.88 మీ. (6 అ. 2 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 218) | 2002 మార్చి 13 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2004 అక్టోబరు 22 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 127) | 2002 ఫిబ్రవరి 13 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2010 ఫిబ్రవరి 11 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 2 (prev. 60) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 35) | 2009 ఫిబ్రవరి 15 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2013 జూన్ 27 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001/02–2007/08 | Northern Districts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09–2013/14 | Otago | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003 | గ్లౌసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2004 | కెంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | గ్లౌసెస్టర్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013 | Notts | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | Northants | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 డిసెంబరు 31 |
ఇయాన్ గారెత్ బట్లర్ (జననం 1981, నవంబరు 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. అంతర్జాతీయంగా క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలో న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
బట్లర్ 1981, నవంబరు 24న ఆక్లాండ్ పట్టణ ప్రాంతంలోని మిడిల్‌మోర్‌లో జన్మించాడు.
2004లో వెల్లింగ్టన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్‌లో 46 పరుగులకు 6 వికెట్లు తీశాడు. 2014 డిసెంబరు నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆడలేదు. అయినప్పటికీ నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కోసం వన్ డే క్రికెట్‌లో ఆడాడు.
2009 ప్రారంభంలో న్యూజీలాండ్ జట్టులోకి వచ్చాడు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో ఆడాడు. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లలో 2009, 2010 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లలో ఆడాడు.
2014లో బట్లర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.[1] 2022 జనవరిలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్‌లోని సిఐవైఎంఎస్ క్రికెట్ క్లబ్‌లో క్రికెట్ డైరెక్టర్ బాధ్యతను స్వీకరించాడు.[2]