ఇస్రో ప్రొపల్ష్న్ కాంప్లెక్స్ (ఐపిఆర్‌సి) | |
---|---|
![]() | |
సంస్థ వివరాలు | |
అధికార పరిధి | Department of Space |
ప్రధానకార్యాలయం | తిరునెల్వేలి జిల్లా, మహేంద్రగిరి 8°16′57″N 77°33′57″E / 8.2825479°N 77.5658637°E |
ఉద్యోగులు | 600+ |
వార్షిక బడ్జెట్ | ఇస్రో బడ్జెట్‌లో భాగం |
కార్యనిర్వాహకులు | కె.అలగవేలు[1], డైరెక్టరు |
Parent agency | ఇస్రో |
వెబ్‌సైటు | |
iprc.gov.in |
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని మహేంద్రగిరి హిల్స్ వద్ద కన్యాకుమారికి సమీపంలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ ఉంది. ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటరులో అభివృద్ధి చేసిన ప్రొపల్షన్ సిస్టమ్స్‌ను, వివిధ దశలనూ పరీక్షించడం, సమీకరించడం, ఏకీకరించడం చేసే కేంద్రం. ఇది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన కేంద్రం. గతంలో ఇది LPSC లో భాగంగా ఉండేది. ఇది స్వతంత్ర కేంద్రంగా ఎదిగి, 2014 ఫిబ్రవరి 1 నుండి IPRC గా ఏర్పడింది. [2] [3]
ఇస్రో ప్రయోగ వాహనాలు, ఉపగ్రహాల యొక్క అన్ని ద్రవ, క్రయోజెనిక్, సెమిక్రియోజెనిక్ దశల పరీక్షలు, ఇంజిన్ సంబంధిత పరీక్షలను ఇక్కడ నిర్వహిస్తారు. "జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా"గా పిలవదగ్గ కేంద్రమిది. [4]
ఈ కాంప్లెక్సులో కింది సౌకర్యాలున్నాయి
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)