ఈటీ | |
---|---|
![]() | |
దర్శకత్వం | పాండిరాజ్ |
రచన | పాండిరాజ్ |
నిర్మాత | కళానిధి మారన్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఆర్. రత్నవేలు |
కూర్పు | రూబెన్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | సన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 10 మార్చి 2022 |
సినిమా నిడివి | 151 నిముషాలు[1] |
దేశం | ![]() |
భాష | తెలుగు |
ఈటీ (ఆంగ్ల చిత్రం ఈటీ- ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ కాదు ) 2022లో విడుదలైన యాక్షన్ సెంటిమెంట్ డ్రామా సినిమా. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తమిళంలో ‘ఎతర్కుమ్ తునింధవం’ పేరుతో నిర్మించిన ఈ సినిమాను ఈటీ పేరుతొ తెలుగులో విడుదల కానుంది. సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు టీజర్‌ను 2022 ఫిబ్రవరి 18న విడుదల చేసి,[2] తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను 2022 మార్చి 10న విడుదలైంది.[3]
కృష్ణమోహన్ (సూర్య) చిన్నప్పుడే తన చెల్లెలిని కోల్పోతాడు. అప్పటినుండి ప్రతీ ఒక్క అమ్మాయిని తన చెల్లిలిగా భావించి వారిని కాపాడుతూ ఉంటాడు. అదే సమయంలో తన ఊరిలో చాలామంది అమ్మాయిలు ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఉంటారు. అసలు వీరందరు ఎందుకు ఇలా చనిపోతున్నారు ? ఆ ఊర్లో అమ్మాయిల విషయంలో ఏం జరుగుతుంది? అమ్మాయిల మరణాలతో కామేష్ (వినయ్ రాయ్)కి ఏమి సంబంధం? ఈ మిస్టరీని కృష్ణమోహన్ ఎలా చేధించాడు? అనేదే మిగతా సినిమా కథ.[4]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)