ఈతాన్ బాష్

ఈతాన్ బాష్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1998-04-27) 1998 ఏప్రిల్ 27 (వయసు 26)
వెస్ట్‌విల్లే
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
డాల్ఫిన్స్ క్రికెట్ జట్టు
2023Pretoria Capitals
తొలి FC12 January 2017 KwaZulu-Natal - Eastern Province
తొలి T2012 November 2017 డాల్ఫిన్స్ క్రికెట్ జట్టు - Cape Cobras
మూలం: ESPNcricinfo, 12 August 2023

ఈతాన్ బాష్ (జననం 1998, ఏప్రిల్ 27) దక్షిణాఫ్రికా క్రికెటర్.[1] 2017, జనవరి 12న 2016–17 సన్‌ఫోయిల్ 3-డే కప్‌లో క్వాజులు-నాటల్ కోసం తన ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. [2] 2017, ఫిబ్రవరి 12న 2016–17 సిఎస్ఏ ప్రావిన్షియల్ వన్-డే ఛాలెంజ్‌లో క్వాజులు-నాటల్ కోసం తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3] 2017, నవంబరు 12న 2017–18 రామ్ స్లామ్ టీ20 ఛాలెంజ్‌లో డాల్ఫిన్‌ల కోసం తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[4]

క్రికెట్ రంగం

[మార్చు]

2018 జూలైలో, క్రికెట్ సౌత్ ఆఫ్రికా ఎమర్జింగ్ స్క్వాడ్‌లో ఎంపికయ్యాడు.[5] 2018 సెప్టెంబరులో, 2018 ఆఫ్రికా టీ20 కప్ కోసం క్వాజులు-నాటల్ జట్టులో ఎంపికయ్యాడు.[6] మరుసటి నెలలో, మ్జాన్సి సూపర్ లీగ్ టీ20 టోర్నమెంట్ మొదటి ఎడిషన్ కోసం పార్ల్ రాక్స్ జట్టులో ఎంపికయ్యాడు.[7][8] 2018-19 సిఎస్ఏ 4-డే ఫ్రాంచైజీ సిరీస్‌లో డాల్ఫిన్స్‌కు అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు, తొమ్మిది మ్యాచ్‌లలో 31 అవుట్‌లను చేశాడు.[9]

2019 సెప్టెంబరులో, 2019 మ్జాన్సి సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం జోజి స్టార్స్ జట్టు కోసం జట్టులో ఎంపికయ్యాడు.[10] 2021 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు క్వాజులు-నాటల్ జట్టులో ఎంపికయ్యాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. "Eathan Bosch". ESPN Cricinfo. Retrieved 12 January 2017.
  2. "Sunfoil 3-Day Cup, Cross Pool: KwaZulu-Natal v Eastern Province at Durban, Jan 12-14, 2017". ESPN Cricinfo. Retrieved 12 January 2017.
  3. "CSA Provincial One-Day Challenge, Cross Pool: KwaZulu-Natal Inland v KwaZulu-Natal at Pietermaritzburg, Feb 12, 2017". ESPN Cricinfo. Retrieved 12 February 2017.
  4. "2nd Match, Ram Slam T20 Challenge at Centurion, Nov 12 2017". ESPN Cricinfo. Retrieved 12 November 2017.
  5. "De Zorzi to lead SA Emerging Squad in Sri Lanka". Cricket South Africa. Archived from the original on 19 జూలై 2018. Retrieved 19 July 2018.
  6. "KwaZulu-Natal Squad". ESPN Cricinfo. Retrieved 12 September 2018.
  7. "Mzansi Super League - full squad lists". Sport24. Retrieved 17 October 2018.
  8. "Mzansi Super League Player Draft: The story so far". Independent Online. Retrieved 17 October 2018.
  9. "4-Day Franchise Series, 2018/19 - Dolphins: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 31 January 2019.
  10. "MSL 2.0 announces its T20 squads". Cricket South Africa. Archived from the original on 4 సెప్టెంబరు 2019. Retrieved 4 September 2019.
  11. "CSA reveals Division One squads for 2021/22". Cricket South Africa. Archived from the original on 20 ఏప్రిల్ 2021. Retrieved 20 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]