ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఎంపిల పనితీరును అధ్యయనం చేసి వారికీ గుర్తింపుగా ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ అందించే అవార్డు. ఈ అవార్డును 1993లో అప్పటి లోక్‌సభ స్పీకర్‌గా శివరాజ్ పాటిల్ స్థాపించాడు.
సంవత్సరం | గ్రహీతలు | అవార్డు అందుకున్న తేదీ | ||
---|---|---|---|
1993 | ఇంద్రజిత్ గుప్తా | ||
1994 | ![]() |
అటల్ బిహారీ వాజపేయి | |
1995 | చంద్రశేఖర్ | 12 డిసెంబర్ 1995[1] | |
1996 | ![]() |
సోమనాథ్ ఛటర్జీ | 19 మార్చి 1997 |
1997 | ![]() |
ప్రణబ్ ముఖర్జీ | 17 డిసెంబర్ 1999 |
1998 | ఎస్. జైపాల్ రెడ్డి | 17 డిసెంబర్ 1999 | |
1999 | ![]() |
లాల్ కృష్ణ అద్వానీ | 21 మార్చి 2005 |
2000 | ![]() |
అర్జున్ సింగ్ | 21 మార్చి 2005 |
2001 | ![]() |
జస్వంత్ సింగ్ | 21 మార్చి 2005 |
2002 | ![]() |
మన్మోహన్ సింగ్ | 21 మార్చి 2005 |
2003 | ![]() |
శరద్ పవార్ | 13 సెప్టెంబర్ 2007 |
2004 | ![]() |
సుష్మాస్వరాజ్ | 13 సెప్టెంబర్ 2007 |
2005 | ![]() |
పి. చిదంబరం | 13 సెప్టెంబర్ 2007 |
2006 | ![]() |
మణి శంకర్ అయ్యర్ | 13 సెప్టెంబర్ 2007 |
2007 | ![]() |
ప్రియా రంజాన్ దాస్ మున్సి [2] | 18 ఆగష్టు 2010 |
2008 | మోహన్ సింగ్ | 18 ఆగష్టు 2010 | |
2009 | ![]() |
మురళీ మనోహర్ జోషి | 18 ఆగష్టు 2010 |
2010 | ![]() |
అరుణ్ జైట్లీ | 12 ఆగష్టు 2014 |
2011 | ![]() |
కరణ్ సింగ్ | 12 ఆగష్టు 2014 |
2012 | ![]() |
శరద్ యాదవ్ | 12 ఆగష్టు 2014 |
2013 | ![]() |
నజ్మా హెప్తుల్లా | 01 ఆగష్టు 2018 |
2014 | హుకుం దేవ్ నారాయణ్ యాదవ్ | 01 ఆగష్టు 2018 | |
2015 | గులాం నబీ ఆజాద్ | 01 ఆగష్టు 2018 | |
2016 | ![]() |
దినేష్ త్రివేది | 01 ఆగష్టు 2018 |
2017
|
![]() |
భర్తుహరి మహతాబ్[3] | 01 ఆగష్టు 2018
|