ఉనీషే ఏప్రిల్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | ఋతుపర్ణ ఘోష్ |
రచన | ఋతుపర్ణ ఘోష్ |
నిర్మాత | రేణు రాయ్ |
తారాగణం | అపర్ణా సేన్ దేబాశ్రీ రాయ్ ప్రోసేంజిత్ ఛటర్జీ దీపంకర్ దే |
ఛాయాగ్రహణం | సునిస్మల్ మజుందార్ |
కూర్పు | ఉజ్జల్ నంది |
సంగీతం | జ్యోతిష్క దాస్‌గుప్తా |
విడుదల తేదీ | 1994 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | బెంగాలీ |
ఉనీషే ఏప్రిల్, 1994లో విడుదలైన బెంగాలీ సినిమా. ఋతుపర్ణ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అపర్ణా సేన్, దేబాశ్రీ రాయ్, ప్రోసేంజిత్ ఛటర్జీ, దీపంకర్ దే తదితరులు నటించారు.[1] జ్యోతిష్క దాస్‌గుప్తా ఈ సినిమాకు సంగీతాన్ని స్వరపరిచాడు. 1995లో జరిగిన జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ నటి అవార్డులను అందుకుంది. ఎన్‌డిటివి ఎంపిక చేసిన 70 గొప్ప భారతీయ సినిమాల జాబితాలో ఈ సినిమా ఒకటి.[2]
1994: 42వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు