ఉసామా మీర్

ఉసామా మీర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1995-12-23) 1995 డిసెంబరు 23 (వయసు 28)
సియాల్‌కోట్, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు6 అ. 3 అం. (191 cమీ.)[1]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 239)2023 జనవరి 69 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2023 ఆగస్టు 24 - Afghanistan తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.17
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2013–2014/15ఖాన్ ల్యాబ్స్
2015/16Sialkot Stallions
2015/16–2018/19Sui Southern Gas Company
2016–2020కరాచీ కింగ్స్ (స్క్వాడ్ నం. 23)
2016; 2020/21Baluchistan
2017Sindh
2017/18Rajshahi Kings
2019సెంట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్
2019Panadura Sports Club
2022/23సెంట్రల్ పంజాబ్
2023-presentMultan Sultans
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 8 17 40 66
చేసిన పరుగులు 38 451 282 185
బ్యాటింగు సగటు 8.00 19.60 10.84 8.04
100లు/50లు 0/0 0/2 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 20 77* 999 30
వేసిన బంతులు 348 1965 1795 1250
వికెట్లు 11 28 63 54
బౌలింగు సగటు 35.09 44.21 28.49 29.94
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/43 6/91 5/23 4/24
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 9/– 10/– 25/–
మూలం: Cricinfo, 2023 జనవరి 12

ఉసామా మీర్ (జననం 1995, డిసెంబరు 23) పాకిస్తానీ క్రికెటర్. దేశవాళీ క్రికెట్‌లో సెంట్రల్ పంజాబ్ తరపున లెగ్ స్పిన్నర్‌గా ఆడుతున్నాడు. ఇటీవల నార్త్ ఆఫ్ వేల్స్‌లోని కోల్విన్ బే క్రికెట్ క్లబ్‌లో చేరాడు.

దేశీయ క్రికెట్

[మార్చు]

2013 నుండి 2015 సీజన్లలో ఖాన్ రీసెర్చ్ లాబొరేటరీస్ కోసం ఆడాడు. ఇతని కెప్టెన్ కోసం వికెట్ టేకింగ్ ఎంపికగా ఉన్నాడు. హెయిర్ సూపర్ 8 టీ20 కప్ 2015 ఎడిషన్‌లో ప్రముఖ వికెట్ టేకర్ గా ఉన్నాడు.[2] 2017లో, మీర్ పిఎస్ఎల్ లో కరాచీ కింగ్స్ తరపున ఆడాడు. 2017 ఎసిసి ఎమర్జింగ్ టీమ్ కప్‌లో శ్రీలంకతో రన్నరప్‌గా ముగిసిన పాకిస్తాన్ జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు.[3] ఆ టోర్నమెంట్ సమయంలో అతను 13 అవుట్‌లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[4] 2018 ఏప్రిల్ లో, 2018 పాకిస్తాన్ కప్ కోసం పంజాబ్ జట్టులో ఎంపికయ్యాడు.[5][6] టోర్నమెంట్ సమయంలో పంజాబ్ తరపున అత్యధిక వికెట్లు (నాలుగు మ్యాచ్‌లలో ఆరు అవుట్‌లతో) తీశాడు.[7] 2018, జూన్ 3న, గ్లోబల్ టీ20 కెనడా టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ కోసం ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో టొరంటో నేషనల్స్ తరపున ఆడటానికి ఎంపికయ్యాడు.[8][9]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2023 జనవరిలో న్యూజిలాండ్‌పై మీర్ తన వన్డే అరంగేట్రం చేశాడు. తన మొదటి వికెట్ కేన్ విలియమ్సన్‌ను తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో మొత్తం రెండు వికెట్లు తీశాడు.

మూలాలు

[మార్చు]
  1. Moeen, Muhammad Mustafa (6 January 2016). "From boys to men: Five potential breakout stars of the PSL". The Express Tribune. Unusually tall for a spinner, Usama Mir stands at six feet three inches [...]
  2. Usama Mir – CricketArchive.
  3. "Pakistan Under-23s Squad". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-04-04.
  4. "Cricket Records | Asian Cricket Council Emerging Teams Cup, 2016/17 | Records | Most wickets | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-04-04.
  5. "Pakistan Cup one-day tournament to begin in Faisalabad next week". Geo TV. Retrieved 21 April 2018.
  6. "Pakistan Cup Cricket from 25th". The News International. Retrieved 21 April 2018.
  7. "Pakistan Cup 2018, Punjab: Batting and bowling averages". ESPN Cricinfo. Retrieved 4 May 2018.
  8. "Global T20 Canada: Complete Squads". SportsKeeda. Retrieved 4 June 2018.
  9. "Global T20 Canada League – Full Squads announced". CricTracker. Retrieved 4 June 2018.

బాహ్య లింకులు

[మార్చు]