ఉస్తాద్ భగత్ సింగ్ | |
---|---|
దర్శకత్వం | హరీష్ శంకర్ |
స్క్రీన్ ప్లే | దశరధ్ |
కథ | అట్లీ |
దీనిపై ఆధారితం | తేరి (2016 తమిళ సినిమా) |
నిర్మాత | నవీన్ యెర్నేని వై. రవి శంకర్ |
తారాగణం | పవన్ కళ్యాణ్ శ్రీలీల సాక్షి వైద్య |
ఛాయాగ్రహణం | అయనంకా బోస్ |
కూర్పు | చోటా కే. ప్రసాద్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹150 కోట్లు[1] |
ఉస్తాద్ భగత్ సింగ్ 2023లో తెలుగులో రూపొందుతున్న సినిమా. 2016లో విడుదలైన తమిళ్ సినిమా ‘తేరి’ ఆధారంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.పవన్ కళ్యాణ్, శ్రీలీల, సాక్షి వైద్య, అశుతోష్ రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌గ్లింప్స్‌ను పవన్‌కల్యాణ్ పుట్టినరోజు సందర్బంగా పోస్టర్‌ను సెప్టెంబర్ 2న విడుదల చేశారు.[2]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)