ఊర్వశి శర్మ | |
---|---|
![]() | |
జననం | ఊర్వశి శర్మ 13 అక్టోబరు 1984 ఢిల్లీ,భారతదేశం |
ఇతర పేర్లు | రైనా జోషి |
వృత్తి | సినిమా నటి, మోడల్ |
క్రియాశీలక సంవత్సరాలు | 2007-2016 |
ఎత్తు | 5 అ. 8 అం. (1.73 మీ.) |
కేశాల రంగు | బ్లాక్ |
కళ్ళ రంగు | బ్రౌన్ |
భార్య/భర్త |
ఊర్వశి శర్మ (జననం 13 అక్టోబర్ 1984) భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె వివాహం అనంతరం 2012లో రైనా జోషిగా తన పేరును మార్చుకుంది.[1][2]
ఊర్వశి శర్మ సినీ నటుడు సచిన్ జె. జోషి ను ఫిబ్రవరి 2012లో వివాహం చేసుకుంది.[3] వారికీ ముగ్గురు పిల్లలున్నారు.[4]
సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2007 | నఖాబ్ | సోఫియా డి'కోస్టా ఒబెరాయ్ | హిందీ | నామినేట్ చేయబడింది — ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు |
2008 | త్రీ | నిషా | తెలుగు | |
2009 | బాబార్ | జియా | హిందీ | |
2010 | ఖట్టా మీఠా | అంజలి తిచ్కులే | హిందీ | |
2010 | ఆక్రోష్ | హిందీ | అతిథి స్వరూపం | |
2012 | చక్రధర్ | మందిర | హిందీ |