ఎం.పీ. వీరేంద్ర కుమార్ | |||
![]()
| |||
పదవీ కాలం 23 మార్చి 2018 – 28 మే 2020 | |||
తరువాత | ఎం.వి శ్రేయాంస్ కుమార్ | ||
---|---|---|---|
పదవీ కాలం 3 ఏప్రిల్ 2016 – 20 డిసెంబరు 2017 | |||
ముందు | టి.ఎన్. సీమ | ||
నియోజకవర్గం | కేరళ | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | కె. మురళీధరన్ | ||
తరువాత | ఎం.కె. రాఘవన్ | ||
నియోజకవర్గం | కోజికోడ్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | కె. మురళీధరన్ | ||
తరువాత | పి. శంకరన్ | ||
నియోజకవర్గం | కోజికోడ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వాయనాడ్, కేరళ, భారతదేశం | 1936 జూలై 22||
మరణం | 28 మే 2020 కోజికోడ్, కేరళ, భారతదేశం | (aged 83)||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | లోక్‌తాంత్రిక్ జనతా దళ్ (24 మార్చి 2018 నుండి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | జనతాదళ్ (యునైటెడ్) 20 డిసెంబర్ 2017 వరకు, సోషలిస్ట్ జనతా (డెమోక్రటిక్), జనతాదళ్ (సెక్యులర్) | ||
తల్లిదండ్రులు |
| ||
పూర్వ విద్యార్థి |
| ||
మూలం | [1][2] |
మణియంకోడ్ పద్మప్రభ వీరేంద్ర కుమార్ (22 జూలై 1936 - 28 మే 2020) భారతదేశానికి చెందిన రచయిత, పాత్రికేయుడు & రాజకీయ నాయకుడు.[1] ఆయన 1996, 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోజికోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2]
ఎం.పీ. వీరేంద్ర కుమార్ 28 మే 2020న గుండెపోటుతో కేరళలోని కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. ఆయనకు కుమార్తెలు ఆశా, నిషా, జయలక్ష్మి, కుమారుడు ఎం.వి శ్రేయాంస్ కుమార్ (రాజకీయవేత్త, ప్రస్తుతం మాతృభూమి మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు). వీరేంద్ర కుమార్ భార్య ఉషా 28 అక్టోబర్ 2022న మరణించింది.[3][4][5]