రకం | ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ |
---|---|
పరిశ్రమ | మోషన్ పిక్చర్స్ |
స్థాపన | 1999 |
స్థాపకుడు | రితేష్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్ |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్ |
సేవలు | సినీ నిర్మాణం సినీ డిస్ట్రిబ్యూషన్ |
వెబ్‌సైట్ | Excel Entertainment |
ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భారతీయ సినిమా నిర్మాణ సంస్థ, ముంబై కేంద్రంగా దీనిని 1999లో రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ స్థాపించారు. ఈ బ్యానర్‌పై 2001లో తొలి సినిమా దిల్ చాహ్తా హైను నిర్మించి తరువాత 'రాక్ ఆన్' 'జిందగీ నా మిలేగీ దొబారా', 'డాన్', 'ఫుక్రే', 'రయీస్', 'దిల్ ధడక్నే దో' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి 'దిల్ చాహ్తా హై' & 'రాక్ ఆన్' సినిమాలకు గాను జాతీయ అవార్డులను అందుకున్నారు.[1]
సంవత్సరం | సినిమా పేరు | దర్శకుడు | నిర్మాత | నటీనటులు | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|---|---|
2001 | దిల్ చాహ్తా హై | ఫర్హాన్ అక్తర్ | రితేష్ సిద్వానీ | ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రీతీ జింటా, దింపులే కపాడియా, సోనాలి కులకర్ణి | జాతీయ ఉత్తమ్ చిత్రం, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, 7 స్క్రీన్ అవార్డ్స్, 4 ఐఫా అవార్డ్స్, 2 జీ సినీ అవార్డ్స్ | [2] |
2004 | లక్ష్య | ఫర్హాన్అ ఖ్తర్ | రితేష్ సిద్వానీ | అమితాబ్ బచ్చ్చం, హ్రితిక్ రోషన్, ప్రీతీ జింటా, ఓం పూరి, బోమన్ ఇరానీ | జాతీయ అవార్డు - ఉత్తమ కోరియోగ్రఫీ - మై ఐస క్యూ హూ, 2 ఫిలింఫేర్ అవార్డ్స్ | |
2006 | డాన్ | ఫర్హాన్ అఖ్తర్ | రితేష్ సిద్వానీ | షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అర్జున్ రామ్ పాల్, కరీనా కపూర్, బోమన్ ఇరానీ | ||
2007 | హనీమూన్ ట్రావెల్స్ ప్రై. లి. | రీమా కగ్టి | రితేష్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్ |
షబానా ఆజ్మి, బోమన్ ఇరానీ | ||
పాజిటివ్ | ఫర్హాన్ అక్తర్ | రితేష్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్ |
అర్జున్మా థుర్, షబానా ఆజ్మి, బోమన్ ఇరానీ | [3] | ||
2008 | రాక్ ఆన్!! | అభిషేక్ కపూర్ | రితేష్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్ |
ఫర్హాన్ అక్తర్, అర్జున్ రామ్ పాల్, పూరబ్ కోహ్లీ, | 2 జాతీయ అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, 6 స్క్రీన్ అవార్డ్స్, 3 ఐఫా అవార్డ్స్ . | [4] |
2009 | లక్ బై ఛాన్స్ | జోయా అఖ్తర్ | ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ | ఫర్హాన్ అక్తర్, కొంకొన సేన్ శర్మ, రిషి కపూర్ | 22 మంది అతిథి పాత్రల్లో నటించారు | |
2010 | కార్తీక్ కాలింగ్ కార్తీక్ | విజయ్ లల్వాని | రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ | ఫర్హాన్ అక్తర్, దీపికా పదుకొనె | [5] | |
2011 | గేమ్ | అభినయ్ దేవ్ | రితేష్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్ |
|||
'జిందగీ నా మిలేగీ దొబారా' | జోయా అఖ్తర్ | రితేష్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్ |
హ్రితిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్ | జాతీయ అవార్డు - ఉత్తమ కోరియోగ్రఫీ & ఉత్తమ ఆడియోగ్రఫీ, 9 ఐఫా అవార్డ్స్, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, 6 స్టార్ గిల్డ్ అవార్డ్స్, 4 జీ సినీ అవార్డ్స్, 2 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్, 2 స్క్రీన్ అవార్డ్స్, 1 స్టార్ డస్ట్ అవార్డ్స్, 1 బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ | ||
డాన్ 2 | ఫర్హాన్ అఖ్తర్ | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్ షారుఖ్ ఖాన్ |
షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా | రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మాణం, 2 ఫిలింఫేర్ అవార్డ్స్, 2 ప్రొడ్యూసర్స్ ఫిలిం గిల్డ్ అవార్డ్స్, 2 స్క్రీన్ అవార్డ్స్, 2 లయన్స్ గోల్డ్ అవార్డ్స్, 1 జీ సినీ అవార్డ్స్ | ||
2012 | తలాష్ | రీమా కంగ్టి | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్ అమీర్ ఖాన్ |
అమీర్ ఖాన్, రాణి ముఖేర్జీ, కరీనా కపూర్ | సహా నిర్మాణ సంస్థ - అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, 1 మిర్చి మ్యూజిక్ అవార్డు | [6] |
2013 | ఫుక్రే] | సింగ్ లంబ | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్ |
పుల్కిట్ సామ్రాట్, మంజాత్ సిం | 1 స్క్రీన్ అవార్డు, 1 స్టార్ గిల్డ్ అవార్డు | [7] |
2015 | బంగిస్థాన్ | కరణ్ అంశుమాన్ | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్ |
రితేష్ దేశముఖ్, పుల్కిట్ సామ్రాట్ | [8] | |
దిల్ దడకనే దో | జోయా అఖ్తర్ | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్ |
అనిల్ కపూర్, షెఫాలీ షా | 3 స్టార్ డస్ట్ అవార్డ్స్, 2 స్క్రీన్ అవార్డ్స్, 1 బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డు, 1 ఫిలింఫేర్ అవార్డు, 1 ఐఫా అవార్డు | [9] | |
2016 | బార్ బార్ దేఖో | నిత్యా మెహ్రా | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్, కరణ్ జోహార్ |
సిద్ధర్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ | సహా నిర్మాణం- ధర్మ ప్రొడక్షన్స్, 1 జీ సినీ అవార్డ్స్ | [10] |
రాక్ ఆన్ 2 | షుజాత్ సౌదాగర్ | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్ |
ఫర్హాన్ అక్తర్, అర్జున్ రామ్ పాల్, శ్రద్ధ కపూర్ | [11] | ||
2017 | రయీస్ | రాహుల్ దొలాకియా | రితేష్ సిధ్వాని ఫర్హాన్ అక్తర్, గౌరి ఖాన్ |
షారుఖ్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిక్వి | రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, 1 మిర్చి మ్యూజిక్ అవార్డు, 1 స్క్రీన్ అవార్డ్స్, 1 జీ సినీ అవార్డ్స్, 1 ఇండియన్ రికార్డింగ్ ఆర్ట్స్ అవార్డ్స్ | [12] |
ఫుక్రే రిటర్న్స్ | మరిఘ్దీప్ సింగ్ లంబ | రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ | పుల్కిట్ సామ్రాట్, మంజాత్ సింగ్, అలీ ఫజల్ | [13] | ||
2018 | 3 స్టోరేయ్స్ | అర్జున్ ముఖేర్జీ | రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్, ప్రియా శ్రీధరన్ | పుల్కిట్ సామ్రాట్, రిచా చద్దా | [14] | |
గోల్డ్ | రీమా కంగ్టి | రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ | అక్షయ్ కుమార్, మౌని రాయ్, కునాల్ కపూర్, అమిత్ సాద్, వినీత్ కుమార్ సింగ్ & సన్నీ కౌశల్ | [15] | ||
కె.జి.యఫ్ చాప్టర్ 1 | ప్రశాంత్ నీల్ | విజయ కిర్గందూర్ | యశ్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్, అనంత్ నాగ్ | ఐదు భాషల్లో విడుదలైన తొలి కన్నడ సినిమా | [16] | |
2019 | గల్లీ బాయ్ | జోయా అఖ్తర్ | రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, జోయా అఖ్తర్ | రణ్వీర్ సింగ్, అలియా భట్, | [17][18] | |
సైరా నరసింహారెడ్డి | సురేందర్ రెడ్డి | రాం చరణ్ తేజ, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ | చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, నయన తార, తమన్నా & అనుష్క శెట్టి | [19] | ||
2021 | హలో చార్లీ | పంకజ్ సరస్వతి | రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ | జాకీ శ్రోఫ్, ఆధార్ జైన్, శ్లోక పండిట్ | అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల | [20] |
తుఫాన్ | రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా | రితేశ్ సిద్వానీ,ఫర్హాన్ అక్తర్,రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా | ఫర్హాన్ అక్తర్, పరేష్ రావల్ | అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల | [21] | |
2022 | శర్మాజీ నమ్‌కీన్ | హితేష్ భాటియా | ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వాని, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే | రిషి కపూర్, పరేష్ రావల్ | ||
కె.జి.యఫ్ చాప్టర్ 2 | ప్రశాంత్ నీల్ | విజయ్ కిరగందుర్ | యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి | [22] | ||
ఫోన్ భూత్ | గుర్మీత్ సింగ్ | రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ | కత్రినా కైఫ్,సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ | [23] |