వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఎడ్నా మే ర్యాన్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1946 డిసెంబరు 8|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 67) | 1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 22) | 1978 జనవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1982 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
1965/66–1981/82 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 నవంబరు 6 |
ఎడ్నా మే ర్యాన్ (జననం 1946, డిసెంబరు 8) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]
ఎడ్నా మే ర్యాన్ 1946 డిసెంబరు 8న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.[2]
1975 - 1982 మధ్యకాంలో న్యూజీలాండ్ తరపున 5 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో[4] ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[5]