Narendra Chandra Debbarma | |
---|---|
![]() N.C. Debbarma in 2018 | |
Minister for Land & Revenue and Forests Tripura | |
In office 9 March 2018 – 1 January 2023 | |
Chief Minister | Biplab Kumar Deb Manik Saha |
అంతకు ముందు వారు | Niranjan Debbarma |
తరువాత వారు | Biswajit Kalai |
Member of the Tripura Legislative Assembly | |
నియోజకవర్గం | Takarjala |
వ్యక్తిగత వివరాలు | |
జననం | Narendra Chandra Debbarma 1942 ఆగస్టు 28 [1] Agartala, Tripura, India |
మరణం | 2023 జనవరి 1[2] Agartala, Tripura, India | (వయసు: 80)
జాతీయత | Indian |
రాజకీయ పార్టీ | Indigenous Peoples Front of Tripura |
వృత్తి | Politician, Former Director of All India Radio |
నరేంద్ర చంద్ర దేబ్బర్మ ( 1942 ఆగస్టు 28- 2023 జనవరి ) త్రిపుర రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు,నరేంద్ర చంద్ర దేబ్బర్మ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పార్టీ అధ్యక్షుడు. అగర్తలా ఆకాశవాణి కేంద్రానికి డైరెక్టర్.[3] ఆయన త్రిపుర రాష్ట్రానికి చెందినవాడు.
2018 త్రిపుర శాసనసభ ఎన్నికల్లోనరేంద్ర చంద్ర దేబ్బర్మ తన పార్టీని బిజెపితో పొత్తు పెట్టుకొని, 9 సీట్లలో 8 సీట్లు గెలుచుకున్నారు, ఇది మొత్తం పోలైన ఓట్లలో 7.5% గా నమోదయింది .[4][5][6][7]
80 సంవత్సరాల వయసులో 2023 జనవరి 1న అగర్తలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరేంద్ర చౌదరి డెబ్బర్మ మరణించాడు. [8][9][10]