ఎన్. లింగుస్వామి | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 1997- ప్రస్తుతం |
నమ్మాళ్వార్ లింగుస్వామి తమిళ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత. ఆయన 2001లో ‘ఆనందం’ తమిళ చిత్రం ద్వారా దర్శకుడిగా సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఎన్. లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ బ్యానర్ పై తన సోదరుడు ఎన్. సుభాష్ చంద్రబోస్ తో కలిసి సినిమాలను నిర్మించాడు.[1]
సంవత్సరం | సినిమా పేరు | Credited as | ఇతర వివరాలు | ||
---|---|---|---|---|---|
దర్శకత్వం | నిర్మాత | రచయిత | |||
2001 | ఆనందం | ![]() |
![]() |
![]() |
సినిమా ఎక్ ప్రెస్ అవార్డు - ఉత్తమ తమిళ చిత్రం తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డు |
2002 | రన్ | ![]() |
![]() |
![]() |
|
2005 | జి | ![]() |
![]() |
![]() |
|
2005 | సండకోజ్హి - (తెలుగులో పందెంకోడి) | ![]() |
![]() |
![]() |
|
2008 | బీమా | ![]() |
![]() |
![]() |
|
2010 | పైయ్యా (తెలుగులో - ఆవారా) | ![]() |
![]() |
![]() |
తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డు - ఉత్తమ సంగీత దర్శకుడు తమిళనాడు రాష్ట్ర ఫిల్మ్ అవార్డు - కొరియోగ్రఫీ విజయ్ అవార్డు - ఉత్తమ గీత రచన నామినేటెడ్, విజయ్ అవార్డు - ఉత్తమ దర్శకుడు |
2012 | వెట్టై | ![]() |
![]() |
![]() |
|
2014 | అంజాన్ | ![]() |
![]() |
![]() |
|
2018 | సండకోజ్హి 2 (తెలుగులో - పందెం కోడి - 2 | ![]() |
![]() |
![]() |
[2] |
2021 | ది వారియర్[3] | ![]() |
![]() |
![]() |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)