ఎర్ర గులాబీలు

ఎర్ర గులాబీలు
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీరాజా
నిర్మాణం పద్మావతి
చిత్రానువాదం భారతిరాజా
తారాగణం కమల్ హాసన్
శ్రీదేవి
గౌండమణి
వడీవుక్కనరసి
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం మలేషియా వాసుదేవన్
కమల్ హాసన్
ఎస్. జానకి
ఛాయాగ్రహణం పి. ఎస్. నివాస్
కూర్పు భాస్కరన్
విడుదల తేదీ మే 25, 1979 (1979-05-25)
నిడివి తెలుగు
దేశం భారత్
అవార్డులు ఫిలింఫేర్ అవార్డు
 • ఉత్తమ నటుడు
 • ఉత్తమ దర్శకుడు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఎర్ర గులాబీలు 1979.మే 25 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] కె.ఎస్ ఆర్ క్రియేషన్స్ పతాకంపై పద్మావతి నిర్ణయించిన, ఈ చిత్రానికి భారతీరాజా దర్శకుడు.కమలహాసన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.

తారాగణం

[మార్చు]


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: భారతీరాజా

నిర్మాత: పద్మావతి

నిర్మాణ సంస్థ: కె.ఎస్.ఆర్.క్రియేషన్స్

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి, ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి.

పాటలు

[మార్చు]

1. ఈ ఎర్ర గులాబీ విరిసింది తొలిసారి, రచన: ఆచార్య ఆత్రేయ, గానం . శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.ఎదలో తొలివలపే విరహం , రచనవేటూరి సుందరారామమూర్తి , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]