![]() | |
---|---|
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
9-Ethyl-6,6-dimethyl-8-[4-(morpholin-4-yl)piperidin-1-yl]-11-oxo-6,11-dihydro-5H-benzo[b]carbazole-3-carbonitrile | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | అలెసెన్సా |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a616007 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) |
Routes | నోటిద్వారా |
Pharmacokinetic data | |
Bioavailability | 37% (ఫీడ్ పరిస్థితులలో) |
Protein binding | >99% |
మెటాబాలిజం | ఎక్కువగా సివైపి3ఎ4 |
అర్థ జీవిత కాలం | 33 గంటలు (అలెక్టినిబ్), 31 గంటలు (ఎం4) |
Excretion | మలం (98%) |
Identifiers | |
CAS number | 1256580-46-7 |
ATC code | L01ED03 |
PubChem | CID 49806720 |
DrugBank | DB11363 |
ChemSpider | 26326738 |
UNII | LIJ4CT1Z3Y |
KEGG | D10542 |
ChEBI | CHEBI:90936 |
Chemical data | |
Formula | C30H34N4O2 |
|
అలెక్టినిబ్, అనేది అలెసెన్సా బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది చిన్న-కణేతర ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే ఔషధం.[1] అనాప్లాస్టిక్ లింఫోమా కినేస్ పాజిటివ్‌గా ఉన్న అధునాతన వ్యాధికి ఇది ఉపయోగించబడుతుంది.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[2]
అలసట, మలబద్ధకం, వాపు, కండరాల నొప్పి, తక్కువ ఎర్ర రక్త కణాలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో కాలేయ సమస్యలు, న్యుమోనిటిస్, మూత్రపిండాల సమస్యలు, కండరాల విచ్ఛిన్నం ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది అనాప్లాస్టిక్ లింఫోమా కినేస్ని నిరోధించే టైరోసిన్ కినేస్ ఇన్హిబిటర్.[2][1]
అలెక్టినిబ్ 2014లో జపాన్‌లో, 2015లో యునైటెడ్ స్టేట్స్లో, 2017లో యూరప్‌లో ఆమోదించబడింది.[3][1][4] యునైటెడ్ కింగ్డమ్లో 4 వారాలు NHSకి 2021 నాటికి దాదాపు £5,000 ఖర్చవుతుంది.[2] యునైటెడ్ స్టేట్స్లో ఈ మొత్తం సుమారు 16,000 అమెరికన్ డాలర్లు.[5]