సారెకొప్ప బంగారప్ప | |||
12వ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 17 అక్టోబర్ 1990 – 19 నవంబర్ 1992 | |||
గవర్నరు | భాను ప్రతాప్ సింగ్ ఖుర్షెడ్ అలం ఖాన్ | ||
---|---|---|---|
ముందు | వీరేంద్ర పాటిల్ | ||
తరువాత | వీరప్ప మొయిలీ | ||
parliament సభ్యుడు
శిమోగా లోక్‌సభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 5 జూన్ 2005 – 12 ఫిబ్రవరి 2009 | |||
తరువాత | బి. వై. రాఘవేంద్ర | ||
పదవీ కాలం 6 అక్టోబర్ 1999[1][2] – 10 మార్చి 2005 | |||
ముందు | ఆయనూర్ మంజునాథ్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | కే. జి. శివప్ప | ||
తరువాత | ఆయనూర్ మంజునాథ్ | ||
Member of the కర్ణాటక Assembly
for సొరబ్ శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 1967 – 1996 | |||
తరువాత | కుమార్ బంగారప్ప | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శిమోగా జిల్లా,కర్ణాటక రాష్ట్రం, భారతదేశం | 1933 అక్టోబరు 26||
మరణం | 2011 డిసెంబరు 26 బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | (వయసు 78)||
రాజకీయ పార్టీ | జనతా దళ్(సెక్యూలర్) (2010–11) | ||
ఇతర రాజకీయ పార్టీలు |
| ||
జీవిత భాగస్వామి | శకుంతల (m. 1958–2011) | ||
సంతానం | కుమార్ బంగారప్ప, మధు బంగారప్ప సహా 5మంది |
సారెకొప్ప బంగారప్ప (26 అక్టోబర్ 1933 - 26 డిసెంబర్ 2011) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు వరుసగా సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వివిధ హోదాల్లో పనిచేసి 1990 అక్టోబరు 17 నుండి 1992 నవంబరు 19 వరకు కర్ణాటక రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
బంగారప్ప సోషలిస్టుగా రాజకీయాల్లో వచ్చి 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికై తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షునిగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అతను 44 ఏళ్ల రాజకీయ జీవితంలో 1996 నుంచి 2009 వరకు వరుసగా 7 సార్లు కర్ణాటక శాసనసభ సభ్యునిగా పనిచేశాడు. బంగారప్ప రాజకీయ సమీకరణాల్లో భాగంగా కర్ణాటక వికాస్ పార్టీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు, తరువాత బిజెపి, సమాజ్‌వాదీ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. బంగారప్ప పదవీ కాలంలో 36 వేల పుణ్య క్షేత్రాలను పునరుద్ధరించడం, పునర్నిర్మించడం చేశాడు. పేదలకు ఇళ్లు కట్టించడం, గ్రామీణ కళాకారులు, కుటీర పరిశ్రమలకు చేయూత ఇచ్చి బహుజన నాయకుడిగా గుర్తింపునందుకున్నాడు.[4]
బంగారప్ప మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మల్యా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2011 డిసెంబరు 26న మరణించారు.[5]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)