ఎస్.ఎస్. తమన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్ |
ఇతర పేర్లు | తమన్ |
జననం | ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం | 1983 నవంబరు 16
సంగీత శైలి | సినిమా |
వృత్తి | నటుడు, స్వరకర్త, రికార్డు నిర్మాత, సంగీత దర్శకుడు, గాయకుడు |
వాయిద్యాలు | రిథమ్ ప్యాడ్స్ , కీబోర్డ్ |
క్రియాశీల కాలం | 2003–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శ్రీ వర్ధిని[1] |
ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివకుమార్, తమన్ గా బాగా గుర్తింపు. ప్రధానంగా తెలుగు సినిమా, తమిళ సినిమాలలో పనిచేసే భారతీయ సినీ సంగీత దర్శకుడు తమన్. సంగీత దర్శకుడిగా ఈయన తొలిచిత్రం రవితేజ నటించిన కిక్, అలాగే ఇతను బాయ్స్ చిత్రంలో సైడ్ యాక్టర్ గా ఒక పాత్రలో నటించాడు. ఇతను దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో ఒక సంగీత దర్శకునిగా నిలదొక్కుకున్నాడు.
ఇతను తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో ఆంధ్ర ప్రదేశ్లో జన్మించాడు. ఇతను అక్కినేని నాగేశ్వరరావు పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన “సీతారామ జననం” సినిమాను తెరకెక్కించిన గతకాలపు దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మనవడు. తమన్ పొట్టేపాళెం, నెల్లూరు జిల్లా సంగీతకారుల కుటుంబానికి చెందినవాడు. ఇతని తండ్రి ఘంటసాల శివ కుమార్, అతను స్వరకర్త కె. చక్రవర్తి దగ్గర ఏడువందల సినిమాల్లో పనిచేసిన ఒక డ్రమ్మర్, తన తల్లి నేపథ్య గాయని ఘంటసాల సావిత్రి కాగా, అతని సోదరి యామిని ఘంటసాల. తన అత్త పి. వసంత కూడా గాయనీమణి. తమన్ నేపథ్య గాయని శ్రీవర్ధినిని వివాహం చేసుకున్నాడు.
సంవత్సరం | తెలుగు | తమిళం | ఇతర భాషలు | డబ్బింగ్ సినిమాలు |
---|---|---|---|---|
2008 | బీభత్సం | సింధనై సెయ్[2] | ||
మళ్ళీ మళ్ళీ | ||||
2009 | కిక్ | తిల్లాలన్గడి (2010) (2 పాటలు) |
||
మోస్కోవిన్ కావేరీ | ||||
ఆంజనేయులు | షేర్ దిల్ (2010) (హిందీ) | |||
ఈరం | వైశాలి (2011) (తెలుగు) | |||
శంఖం | శివప్పుసామి (తమిళ్) ఫిర్ ఏక్ మోస్ట్ వాంటెడ్ (హిందీ) | |||
జయీభవ | ||||
2010 | పద్మవ్యూహం | నాణ్యం (బాక్గ్రౌండ్ మ్యూజిక్) |
||
మరో చరిత్ర (బాక్గ్రౌండ్ మ్యూజిక్) |
||||
ముంధీనం పార్థేనే | ||||
అరిదు అరిదు | ||||
కదలాగి (బాక్గ్రౌండ్ మ్యూజిక్) |
||||
వస్తాద్ | అయ్యనార్ | |||
నగరం | ||||
బృందావనం | ది సూపర్ ఖిలాడీ (2012) (హిందీ) | |||
రగడ (సినిమా) | వంబు (తమిళ్) రగడ (సినిమా) (హిందీ) (2011) | |||
మిరపకాయ్ (సినిమా) | మురట్టు సింగం (తమిళ్) ఖల్లాస్ (హిందీ) | |||
2011 | మంబట్టీయం | బెబ్బులి (తెలుగు) | ||
శబాష్ సరియన పొట్టి | ||||
వీర | వీరయ్య (తమిళ్) ది గ్రేట్ వీర (2012) (హిందీ) | |||
కాంచన | కాంచన | కాంచన (తెలుగు) కాంచన (2014) (హిందీ) | ||
వందాన్ వేండ్రాన్ | వచ్చాడు గెలిచాడు (తెలుగు) | |||
కందిరీగ (సినిమా) | డేంజరస్ ఖిలాడీ 4 (2015) (హిందీ) | |||
దూకుడు (సినిమా) | పవర్ (2014) (కన్నడ రీమేక్) | అదిరది వెట్టై (తమిళ్) ది రియల్ టైగర్ (2012) (హిందీ) చూడన్ (మలయాళం) | ||
వస్తే | ||||
మౌన గురు | ||||
బాడీగార్డ్ | కర్జ్ చుకానా హై (హిందీ) | |||
బిజినెస్ మేన్ | బిజినెస్ మేన్ (తమిళ్) బిజినెస్ మేన్ (మలయాళం) నంబర్ 1 బిజినెస్ మేన్ (2013) (హిందీ) | |||
2012 | నిప్పు | రౌడీ రాజా (తమిళ్) మై ఇన్సాఫ్ కరూన్గా (2013) (హిందీ) | ||
లవ్ ఫెయిల్యూర్ | కదలిల్ సోదప్పువదు ఎప్పడి | |||
ఇష్టం | ||||
తదైయారా తాక్కా | ||||
కన్నా లడ్డు తిన్న ఆసైయ | ||||
నాయక్ (సినిమా) | నాయక్ (తమిళ్) డబల్ ఎటాక్ (2014) (హిందీ) నాయక్ (మలయాళం) | |||
2013 | సెట్టై | క్రేజీ (తెలుగు) | ||
జబర్‌దస్త్ | ||||
షాడో | మేరీ జంగ్: వన్ మ్యాన్ ఆర్మీ (హిందీ) | |||
బాద్‍షా | రౌడీ బాద్‍షా (హిందీ) బాద్‍షా (మలయాళం) | |||
గ్రీకు వీరుడు | లవ్ స్టోరీ (తమిళ్) అమెరికా వర్సెస్ ఇండియా (2014) (హిందీ) | |||
గౌరవం | గౌరవం | |||
తడాఖా | తడాఖా (2016) (హిందీ) | |||
బలుపు | జానీ దుష్మన్ (2014) (హిందీ) | |||
పట్టతు యానై | ధీరుడు (తెలుగు) డరిన్గ్బాజ్ ఖిలాడీ 2 (2015) (హిందీ) | |||
రామయ్యా వస్తావయ్యా | మార్ మిటెన్గే 2 (2015) (హిందీ) | |||
మసాలా | ఏక్ ఔర్ బోల్ బచ్చన్ (హిందీ) | |||
ఆల్ ఇన్ ఆల్ ఆజగు రాజా | హీరో నంబర్ జీరో 2 (2018) (హిందీ) | |||
2014 | వల్లినం | |||
రేసుగుర్రం | లక్కీ: ది రేసర్ (మలయాళం) మై హూ లక్కీ: ది రేసర్ (2015) (హిందీ) | |||
ఢమాల్ దుమీల్ | ||||
అతియాయం | ||||
వాలు | వాలు (హిందీ) | |||
కథై తిరైకతై వసనం ఇయక్కం (1 పాట) |
||||
రభస | ది సూపర్ ఖిలాడీ 2 (2016) (హిందీ) | |||
పవర్ | పవర్ అన్లిమిటెడ్ (2015) (హిందీ) | |||
మేఘమన్ | ||||
ఆగడు | ఇదు తాండ పోలీస్ (తమిళ్) ఎన్కౌంటర్ శంకర్ (హిందీ) పోకిరి పోలీస్ (మలయాళం) | |||
వన్మం | ||||
తమిజ్హుకు ఎన్ ఒండ్రై అజ్హుతవుమ్ | ||||
బీరువా | ||||
2015 | టైగర్ | ఆఖ్రి వార్నింగ్ (2018) (హిందీ) | ||
సవాలే సమాలి | ||||
కాంచన 2 (1 పాట + బాక్గ్రౌండ్ మ్యూజిక్) |
కాంచన 2 (2016) (హిందీ) | |||
వా డీల్ | ||||
పండగ చేస్కో | బిజినెస్ మెన్ 2 (2017) (హిందీ) | |||
మస్సు ఎన్గిర మసిలామని (1 పాట) |
మాస్ (హిందీ) | |||
కిక్ 2 | జిగర్వాలా నంబర్ 1 (2016) (హిందీ) | |||
సకళకళా వల్లవన్ అప్పాటక్కర్ | అనోఖా రిష్ట (2018) (హిందీ) | |||
సాగసం | జీనే నహి దూన్గా 2 (2017) (హిందీ) | |||
బ్రూస్ లీ | బ్రూస్ లీ: ది ఫైటర్ (2016) (హిందీ) బ్రూస్ లీ: ది ఫైటర్ (Tamil) బ్రూస్ లీ: ది ఫైటర్ (మలయాళం) | |||
షేర్ | షేర్ (2017) (హిందీ) | |||
అఖిల్ (1 పాట) |
అఖిల్: ది పవర్ ఆఫ్ జువ (2017) (హిందీ) | |||
డిక్టేటర్ | యుద్ద్: ఏక్ జంగ్ (హిందీ) | |||
2016 | చక్రవ్యూహ (కన్నడ) | చక్రవ్యూహ (హిందీ) | ||
ఆరత్తు సినమ్ (1 పాట) |
||||
జూమ్ (కన్నడ) | ||||
సరైనోడు | యెదవు (మలయాళం) సరైనోడు (2017) (హిందీ) | |||
దిల్లుకు దుడ్డు | రాజ్ మహల్ 3 (2017) (హిందీ) | |||
చుట్టాలబ్బాయి | ||||
శ్రీరస్తు శుభమస్తు (2016) | ||||
తిక్క | రాకెట్ రాజా (2018) (హిందీ) | |||
జాగ్వార్ | జాగ్వర్ (కన్నడ) | |||
2017 | శివలింగ | శివలింగ (తెలుగు) Kanchana Returns (హిందీ) | ||
విన్నర్ | శూర్వీర్ (హిందీ) | |||
వైగై ఎక్స్ప్రెస్ (బాక్గ్రౌండ్ మ్యూజిక్) |
||||
ఇవాన్ తంతీరన్ | ||||
తిరి (1 పాట) |
||||
వీడెవడు | యార్ ఇవన్ | |||
గౌతమ్ నంద | రౌడీ రాజ్ కుమార్ 2 (2018) (హిందీ) | |||
మహానుభావుడు | ||||
రాజు గారి గది 2 (1 పాట) |
శివ: ది సూపర్ హీరో 3 (2018) (హిందీ) | |||
జవాన్ (2017) | జవాన్ (2018) (హిందీ) | |||
గోల్మాల్ అగైన్ (హిందీ) | ||||
2018 | స్కెచ్ | స్కెచ్ (తెలుగు) స్కెచ్ (హిందీ) | ||
గాయత్రి | గాయత్రి (హిందీ) | |||
ఆచారి అమెరికా యాత్ర | ||||
భాగమతి | భాగమతి | భాగమతి (మలయాళం) భాగమతి (హిందీ) | ||
తొలిప్రేమ | ||||
ఇంటిలిజెంట్ | ||||
చల్ మోహన రంగా | ||||
అరవింద సమేత వీర రాఘవ | ||||
అమర్ అక్బర్ ఆంటోని | ||||
హ్యాపీ వెడ్డింగ్ (బాక్గ్రౌండ్ మ్యూజిక్) | ||||
కవచం | ||||
ఆరెంజ్ (కన్నడ) | ||||
మిస్టర్ మజ్ను | ||||
సింబా (హిందీ)[3] (అదనపు బాక్గ్రౌండ్ మ్యూజిక్) | ||||
2019 | మజిలీ (బాక్గ్రౌండ్ మ్యూజిక్) | |||
నిను వీడని నీడను నేనే | కన్నాడి[4] | |||
కాంచన 3 (బాక్గ్రౌండ్ మ్యూజిక్) | ||||
అరువమ్ | ||||
వెంకి మామా | ||||
వోటర్ | ||||
#AA19 | ||||
డిస్కో రాజా | ||||
అయోగ్య | ||||
మగముని | ||||
యువరత్న (కన్నడ) | ||||
ప్రతిరోజూ పండగే | ||||
వెంకీ మామ | ||||
2020 | సోలో బ్రతుకే సో బెటర్ | |||
2021 | వకీల్ సాబ్ | |||
2021 | ఎనిమి | |||
2022 | సూపర్ మచ్చి | |||
2024 | ది రాజా సాబ్ | తెలుగు |
తెలుగు | తమిళ్ | ||||
---|---|---|---|---|---|
పాట | సినిమా | నోట్సు | పాట | సినిమా | నోట్సు |
వైశాలి వైశాలి | మిరపకాయ్ | ఉయిరిల్ ఉయిరిల్ | వళ్ళినమ్ | ||
నారీ నారీ | ఆగడు | తారై ఇరంగియా | ఈరమ్ | ||
ఫీల్ ఆఫ్ ఆగడు | ఆగడు | ఏదీర్తు నిల్ | బిర్యాణి | ||
నువ్వే నువ్వే | కిక్ 2 | మాలయూర్ నట్టమై | మంబట్టియాన్ | ||
యే పిల్లా పిల్లా | పండగ చేస్కో | నగరుదే | వంతన్ వేండ్రన్ | ||
చూడసక్కగున్నవే | పండగ చేస్కో | ఎన్ ఆలు | సుమ్మ నచ్చును ఇరుక్కు | ||
లే ఛలో | బ్రూస్ లీ | ఉన్నాలే ఉన్నాలే | ఓస్తే | ||
రాక్ యువర్ బాడీ | శంకరాభరణం | ||||
ఓ మేరి భావ్రి | వీర | ||||
ఎంధుకో | బాడీగార్డ్ | ||||
సారొస్తారా | బిజినెస్ మేన్ | ||||
డూబ డూబ | నిప్పు | ||||
మేలుకోర మేలుకోర | లవ్ ఫెయిల్యూర్ | ||||
కత్తి లాంటి పిల్ల | నాయక్ | ||||
కాజల్ చెల్లివా | బలుపు | ||||
డౌన్ డౌన్ | రేసుగుర్రం | ||||
అను అను | శ్రీరస్తు శుభమస్తు | ||||
వెల్లిపోకే | తిక్క | ||||
కిస్ మీ బేబి | మహానుభావుడు | ||||
అవునన్నా కాదన్నా | జవాన్ | ||||
జిందగీ నా మిలేగి దొబరా | గౌతమ్ నంద | ||||
నిన్నిలా | తొలిప్రేమ | ||||
కోపంగా కోపంగా | మిస్టర్ మజ్ను |