ఎస్కేప్ లైవ్ | |
---|---|
![]() | |
జానర్ | సైన్స్ ఫిక్షన్, థ్రిల్లర్ |
సృష్టికర్త | సిద్ధార్థ్ కుమార్ తివారీ |
రచయిత | జయ మిశ్రా సిద్ధార్థ్ కుమార్ తివారీ |
దర్శకత్వం | సిద్ధార్థ్ కుమార్ తివారీ |
తారాగణం |
|
దేశం | భారతదేశం |
అసలు భాష | హిందీ |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 9 (list of episodes) |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ producers |
|
ప్రొడ్యూసర్ |
|
ఛాయాగ్రహణం | అసీం మిశ్రా ముజి పగిదివాలా |
ఎడిటర్ | చందం అరోరా |
కెమేరా సెట్అప్ | మల్టీ -కెమెరా |
ప్రొడక్షన్ కంపెనీ | వన్ లైఫ్ స్టూడియో |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
వాస్తవ విడుదల | 20 మే 2022 |
బాహ్య లంకెలు | |
Website |
ఎస్కేప్ లైవ్ 2022లో విడుదలైన వెబ్ సీరిస్. వన్ లైఫ్ స్టూడియో బ్యానర్‌పై గాయత్రీ గిల్, రాహుల్ కుమార్ తివారీ, సిద్ధార్థ్ కుమార్ తివారీ నిర్మించిన ఈ సినిమాకు సిద్దార్థ్ తివారీ దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్, జావేద్ జాఫేరి, వాలుస్చా డి సౌజా, ప్లాబితా బోర్తకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను మే 27న డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో రెండు ఎపిసోడ్స్ ను మే 20 & మే 27న విడుదల చేశారు.[1][2]