ఏక్ దిన్ అచానక్ | |
---|---|
దర్శకత్వం | మృణాళ్ సేన్ |
రచన | రామపాద చౌదురి (కథ) మృణాళ్ సేన్ (స్క్రీన్ ప్లే) |
తారాగణం | శ్రీరామ్ లాగూ, షబానా అజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణా సేన్, రూపా గంగూలీ, ఉత్తరా బాక్కర్ |
ఛాయాగ్రహణం | కె.కె. మహజన్ |
సంగీతం | జ్యోతిష్కా దాస్గుప్తా |
విడుదల తేదీ | 1989 |
సినిమా నిడివి | 105 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
ఏక్ దిన్ అచానక్ 1989లో మృణాళ్ సేన్ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం. రామపాద చౌదురి రాసిన ‘బీజ్’ అనే బెంగాళీ నవల రూపొందించబడిన ఈ చిత్రంలో శ్రీరామ్ లాగూ, షబానా అజ్మీ, అనిల్ చటర్జీ, అపర్ణా సేన్, రూపా గంగూలీ, ఉత్తరా బాక్కర్ తదితరులు నటించారు.[1] 1989 జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ సహాయనటి (ఉత్తరా బాక్కర్) విభాగంలో బహుమతిని అందుకుంది.
ఒక ఇంటిలో నలుగురు పాత్రల మధ్య ఊపిరి బిగపట్టి చూసేలా తీసిన ఈ చిత్రం హింది సినీ చరిత్రలో ఒక మరపురాని సినిమా.[2]