O.S. Manian | |
---|---|
జననం | O.S. Manian ఏప్రిల్ 29, 1954[1] |
జాతీయత | ![]() |
పౌరసత్వం | ![]() |
విద్య | P.U.C. (Class XII)[1] |
విద్యాసంస్థ | Kathir Mohaitheen College, Athirampattinam, తమిళనాడు[1] |
వృత్తి | Politician & Agriculturist |
క్రియాశీల సంవత్సరాలు | 1995 - date |
రాజకీయ పార్టీ | All India Anna Dravida Munnetra Kazhagam[1] |
జీవిత భాగస్వామి | Mrs. Kalaiselvi[1] |
పిల్లలు | 02 |
తల్లిదండ్రులు | Mr. Somuthevar (father) & Mrs. Kasambuammal (mother)[1] |
శ్రీ ఓ.ఎస్. మణియన్ గారు ప్రస్తుత 15 వ లోక్ సభలో సభ్యునిగా ఉన్నారు. వీరు తమిళనాడులోని మైలాడుత్తురిణి నియోజిక వర్గంనుండి ఎ.ఐ.డి.ఎం.కె పార్టీ తరుపున పోటీ పార్ల మెంటుకు ఎన్నికైనారు.
శ్రీ ఒ.ఎస్. మణియన్ గారు 1954 వ సంవత్సరంలో ఏప్రిల్ నెల 29 నాడు తమిళనాడు లోని నాగపట్టిణం జిల్లాలో జన్మించారు. వీరి తల్లి దండ్రులు శ్రీ. సోముతెవార్, శ్రీమతి కాసంబుమ్మాళ్. వీరి విద్యాభాసం అథిరంపట్టినంలో కొనసాగింది.
వీరు సెప్టెంబరు 5... 1976 లో కలైసెల్విని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు. వీరు స్వతహాగా వ్యవసాయ ధారుడు.
వీరు 1995 - 2001 మధ్య కాలంలో రాజ్య సభ సభ్యునిగా కొనసాగారు. ఆతర్వాత శ్రీ ఓ.ఎస్. మణియన్ గారు ప్రస్తుత 15వ నియోజకవర్గంలో సభ్యునిగా ఉన్నారు. వీరు తమిళనాడులోని మైలాడుతురై నియోజకవర్గం నుండి ఐ.ఐ.డి.ఎం.కె పార్టీ తరుపున పోటీ పార్ల మెంటుకు ఎన్నికైనారు. వీరు కామర్స్ కమిటీలోను, రూల్స్ కమిటీ వంటి పార్లమెంటరీ కమిటీలలో సభ్యునిగా పనిచేశారు.