ఒక చిన్నమాట | |
---|---|
![]() ఒక చిన్నమాట సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | ముత్యాల సుబ్బయ్య |
రచన | దివాకర్ బాబు (మూటలు) |
స్క్రీన్ ప్లే | ముత్యాల సుబ్బయ్య |
కథ | భూపతి రాజా |
దీనిపై ఆధారితం | చరణ దాసి (1956) ది వ్రెక్ (నవల) |
నిర్మాత | బి. శివరామకృష్ణ |
తారాగణం | జగపతి బాబు, ఇంద్రజ |
ఛాయాగ్రహణం | వి. శ్రీనివాస రెడ్డి |
కూర్పు | కోలా భాస్కర్ |
సంగీతం | రమణీ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 27 May 1997 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఒక చిన్నమాట 1997, మే 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిల్మ్స్ పతాకంపై బి. శివరామకృష్ణ నిర్మాణ సారథ్యంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఇంద్రజ జంటగా నటించగా, రమణీ భరద్వాజ్ సంగీతం అందించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించింది.[1][2] రవీంద్రనాథ్ టాగూర్ 1906లో రాసిన నౌకదుబి నవల ఆధారంగా 1956లో రూపొందించబడిన చరణదాసి సినిమా ప్రేరణతో ఈ చిత్రం తీయబడింది.[3]
ఒక యువకుడు రైలులో ఒక అందమైన అమ్మాయిని కలుస్తాడు. తనకు కవల సోదరుడు ఉన్నాడని ఆమెకు చెప్తాడు. ఆ అమ్మాయి అతని ప్రేమలో పడుతుంది. కాని, అమ్మాయి ప్రేమను గెలవడంకోసం తన సొంత సోదరుడిగా నటించాడని అమెకి తెలుస్తుంది. తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
ఒక చిన్నమాట | ||||
---|---|---|---|---|
పాటలు by రమణీ భరద్వాజ్ | ||||
Released | 1997 | |||
Recorded | 1997 | |||
Genre | పాటలు | |||
Length | 29:24 | |||
Label | సుప్రీమ్ మ్యూజిక్ | |||
Producer | రమణీ భరద్వాజ్ | |||
రమణీ భరద్వాజ్ chronology | ||||
|
ఈ చిత్రానికి రమణీ భరద్వాజ్ సంగీతం అందించాడు. సుప్రీమ్ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఓ మనసా తొందర (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:00 |
2. | "కుర్రకారు పూజించే (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:07 |
3. | "అబ్బో ఓయబ్బో (రచన: భువనచంద్ర)" | భువనచంద్ర | మనో, ఎం.ఎం. శ్రీలేఖ | 5:06 |
4. | "మధురము కాదా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కె.ఎస్. చిత్ర | 4:07 |
5. | "ప్రతి ఒక్కరి తొలి వలపున (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:09 |
6. | "ఎవరిని చూస్తూ ఉన్నా (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:55 |
మొత్తం నిడివి: | 29:24 |
{{cite web}}
: CS1 maint: archived copy as title (link)