ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి

ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి
దర్శకత్వంజి. నాగేశ్వరరెడ్డి
రచనమరుధూరి రాజా (మాటలు)
స్క్రీన్ ప్లేజి. నాగేశ్వరరెడ్డి
కథజనార్ధన మహర్షి
నిర్మాతడి.వి.వి. దానయ్య
జె. భగవాన్
తారాగణంశ్రీకాంత్, ప్రభు దేవా, నమిత, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, చలపతి రావు, సునీల్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కోవై సరళ
ఛాయాగ్రహణంభూపతి
కూర్పుగౌతంరాజు
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
శ్రీ బాలాజీ క్రియేషన్స్
విడుదల తేదీ
5 సెప్టెంబరు 2003 (2003-09-05)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి 2003, సెప్టెంబర్ 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రభు దేవా, నమిత, తనికెళ్ళ భరణి, చంద్ర మోహన్, చలపతి రావు, సునీల్, బ్రహ్మానందం, ఎమ్.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కోవై సరళ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1][2]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1:శ్రీరామచంద్ర, రచన: భాస్కర భట్ల రవికుమార్, రవివర్మ, గానం. ఉదిత్ నారాయణ్ , కౌసల్య

2:ఆకు వక్క , రచన: భాస్కర భట్ల రవికుమార్, రవివర్మ , గానం.చక్రి, శ్రేయా ఘోషల్

3:నా గుండె కాలమే, రచన: పైడిపల్లి శ్రీనివాస్, గానం.శంకర్ మహదేవన్ , కౌసల్య

4:లవ్వు దోమ రచన: భువన చంద్ర, గానం.సుక్విందర్ సింగ్ , కౌసల్య

5:చిలక చిలక , రచన: కందికొండ యాదగిరి , గానం.కుమార్ సాను , శ్రేయా ఘోషల్

6:గరం గరం, రచన: కందికొండ యాదగిరి , గానం.చక్రి, కౌసల్య .

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలుగు ఫిల్మీబీట్. "ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి". telugu.filmibeat.com. Archived from the original on 18 జూన్ 2021. Retrieved 18 January 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Oka Radha Iddaru Krishnula Pelli". www.idlebrain.com. Retrieved 18 January 2018.