ఓం నమో వేంకటేశాయ | |
---|---|
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
రచన | జె.కె.భారవి |
నిర్మాత | ఎ.మహేశ్ రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున, జగపతి బాబు, అనుష్క శెట్టి, ప్రగ్యా జైస్వాల్, సౌరభ్ జైన్, రావు రమేశ్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
ఓం నమో వేంకటేశాయ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, ప్రగ్య జైస్వాల్ తదితరులు నటించిన 2017 నాటి భక్తి రస చిత్రం.
రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ చిన్ననాటి నుంచి దేవుడిని చూడాలనే ఆశయంతో చిన్నతనంలోనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అనుభవానంద స్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేసి ఓంకార మంత్రాన్ని పొందుతాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ కఠోర తపస్సు చేస్తూంటే వటపత్ర శాయిగా వచ్చిన విష్ణువు కనికరించి కనిపిస్తాడు.[1]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)