ఓంప్రకాష్ బాబురావు కాడు | |||
ఓంప్రకాష్ బాబురావు కాడు
| |||
వాటర్ రిసోర్సెస్,పాఠశాల విద్య, మహిళా & శిశు అభివృద్ధి, కార్మిక శాఖల సహాయమంత్రి
| |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 27 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2004 – 2024 నవంబర్ 22 | |||
ముందు | వసుధతై పుండలీకరావు దేశముఖ్ | ||
తరువాత | ప్రవీణ్ వసంతరావు తయాడే | ||
నియోజకవర్గం | అచల్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 5 జులై 1970 | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ప్రహార్ జనశక్తి పార్టీ |
ఓంప్రకాష్ బాబురావు కాడు మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అచల్‌పూర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 27 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో వాటర్ రిసోర్సెస్,పాఠశాల విద్య, మహిళా & శిశు అభివృద్ధి, కార్మిక శాఖల సహాయమంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)