కత్రినా కీనన్

కత్రినా కీనన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కత్రినా మేరీ కీనన్
పుట్టిన తేదీ (1971-02-24) 1971 ఫిబ్రవరి 24 (వయసు 53)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 104)1995 ఫిబ్రవరి 7 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1996 జూలై 15 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 63)1995 ఫిబ్రవరి 12 - ఇండియా తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 23 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991/92–1999/00కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 5 54 22 111
చేసిన పరుగులు 32 348 439 1,149
బ్యాటింగు సగటు 32.00 12.88 20.90 19.47
100లు/50లు 0/0 0/1 0/1 1/3
అత్యుత్తమ స్కోరు 26* 57* 75 112
వేసిన బంతులు 903 2,701 3,170 5,042
వికెట్లు 15 70 56 139
బౌలింగు సగటు 23.20 17.82 16.57 16.96
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 3 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 6/73 4/5 6/27 4/5
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 9/– 11/– 17/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 28

కత్రినా మేరీ కీనన్ (జననం 1971, ఫిబ్రవరి 24) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్‌గా రాణించింది. 1995 - 2000 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 5 టెస్టు మ్యాచ్‌లు, 54 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.[1] 2000 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో చివరిసారిగా ఆడింది.[2] కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3] 2010 ఆసియా క్రీడల్లో జపాన్‌కు కోచ్‌గా పనిచేసింది.[4][5]

కీనన్ ది గ్రేట్ కివి బేక్ ఆఫ్ సీజన్ 4లో పోటీదారుగా పాల్గొన్నది.[6] ఆ కార్యక్రమం నుండి తొలగించబడిన మొదటి బేకర్.

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Katrina Keenan". ESPNcricinfo. Retrieved 28 April 2021.
  2. "Statsguru: Women's One-Day Internationals, Batting records". ESPN Cricinfo. Retrieved 27 April 2021.
  3. "Player Profile: Katrina Keenan". CricketArchive. Retrieved 28 April 2021.
  4. "2010 Asian Games – Guangzhou (Olympic Tournament)". Play-Cricket. Retrieved 28 April 2021.
  5. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.
  6. Ward, Tara (25 August 2022). "Meet the bakers on the new season of The Great Kiwi Bake Off". The Spinoff. Retrieved 25 August 2022.

బాహ్య లింకులు

[మార్చు]