కమల వర్మ | |||
క్యాబినెట్ మంత్రి
| |||
పదవీ కాలం 1996 – 2000 | |||
ముందు | రాజేష్ కుమార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | యమునానగర్ | ||
పదవీ కాలం 1987 – 1991 | |||
ముందు | రాజేష్ కుమార్ | ||
తరువాత | రాజేష్ కుమార్ | ||
నియోజకవర్గం | యమునానగర్ | ||
పదవీ కాలం 1977 – 1982 | |||
ముందు | గిరీష్ చంద్ర | ||
తరువాత | రాజేష్ కుమార్ | ||
నియోజకవర్గం | యమునానగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1928 యమునానగర్ , హర్యానా | ||
మరణం | 2021 జూన్ 9 జగాద్రి, యమునానగర్ , హర్యానా | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | యమునా నగర్ , హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
కమల వర్మ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హర్యానా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేసింది.
కమల వర్మ కోవిడ్ -19 నుండి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తులలో మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఇన్ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ 2021 జూన్ 9న మరణించింది.[1][2][3][4]