కమలేష్ పాశ్వాన్ (జననం 6 ఆగస్టు 1976) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగు సార్లు బన్స్‌గావ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2024 జూన్ 9న మోదీ మూడో మంత్రివర్గంలో మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.
# | నుండి | కు | స్థానం |
---|---|---|---|
01 | 2002 | 2007 | ఉత్తరప్రదేశ్ శాసనసభ సభ్యుడు |
02 | 2009 | 2014 | 15వ లోక్‌సభ సభ్యుడు |
03 | 2009 | 2014 | సామాజిక న్యాయం & సాధికారత కమిటీ సభ్యుడు |
04 | 2014 | 2019 | 16వ లోక్‌సభ సభ్యుడు |
05 | 2019[1] | 2024 | 17వ లోక్‌సభ సభ్యుడు |
06 | 2024[2] | అధికారంలో ఉంది | 18వ లోక్‌సభ సభ్యుడు |
కమలేష్ పాశ్వాన్ 2008లో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, శివపాల్ యాదవ్‌ల అరెస్టుకు వ్యతిరేకంగా రోడ్డును అడ్డగించినందుకు ఏడాదిన్నర జైలు శిక్ష పడింది. ఆయన ఘటన జరిగినప్పుడు సమాజ్ వాదీ పార్టీలో ఉన్నాడు.[3]