కరీముల్లా షా

అల్హాజ్ హజ్రత్ కరీముల్లా షా
వ్యక్తిగతం
జననం1838
మరణం1913 ఏప్రిల్ 15
మతంఇస్లాం
తెగసున్నీ, హనాఫీ
Senior posting
Based inహైదరాబాదు, తెలంగాణ
Predecessorహజ్రత్ షా అష్రఫ్ అలీ నక్ష్బందీ హైదరాబాదీ
Successorహజ్రత్ గౌసీ షా
Websitehttp://www.mgshah.com

అల్హాజ్ హజ్రత్ కరీముల్లా షా (1838 - 1913, ఏప్రిల్ 15) తెలంగాణకు చెందిన ముస్లిం సూఫీ, సాధువు, పండితుడు.[1]

జననం

[మార్చు]

కరీముల్లా 1838లో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించారు. అతని ఆధ్యాత్మిక వారసుడు హజ్రత్ గౌసీ షా.[2]

Mazaar Shareef(Grave) of Hazrath Peer Kareemullah Shah
హజ్రత్ పీర్ కరీముల్లా షా మజార్ షరీఫ్ (సమాధి).

మరణం

[మార్చు]

కరీముల్లా 1913 ఏప్రిల్ 15న మరణించాడు. అతని సమాధి (మసీదు "మస్జిద్-ఇ-కరీముల్లా షా") అఫ్జల్‌గంజ్ సమీపంలోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వెనుకనున్న బేగంబజార్ ప్రాంతంలో ఉంది.[2]

ఉర్స్ ఉత్సవం

[మార్చు]

కరీముల్లా వారసుడు మౌలానా గౌసవి షా (సెక్రటరీ జనరల్: ది కాన్ఫరెన్స్ ఆఫ్ వరల్డ్ రిలిజియన్స్ & ప్రెసిడెంట్: ఆల్ ఇండియా ముస్లిం కాన్ఫరెన్స్) ప్రతి సంవత్సరం కరీముల్లా పేరుమీత వార్షిక ఉర్స్ ఉత్సవాన్ని నిర్వహిస్తాడు.[3]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "How old is Kareemullah Shah". HowOld.co (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-25. Retrieved 2022-05-25.
  2. 2.0 2.1 Tazkera-E-Kareemullah Shah(Rh). By:Haroon Shaikh
  3. Moulana Ghousavi Shah aur Ilmi Karname in Rahnuma-E-Deccan Daily Newspaper, Hyderabad, India. Dated: 4 November 2002