కర్నాటక మహిళల క్రికెట్ జట్టు, ఇది భారతదేశవాళీ క్రికెట్ జట్టు.ఈ జట్టు భారతదేశం, కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.[1] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించింది.[2][3]