ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°57′00″N 80°33′14″E / 15.95°N 80.554°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | కర్లపాలెం |
విస్తీర్ణం | |
• మొత్తం | 125 కి.మీ2 (48 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,320 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 994 |
కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా లోని గ్రామీణ మండలాల్లో ఒకటి. OSM గతిశీల పటము
2001-2011 దశాబ్దిలో మండల జనాభా 2.19% పెరిగి, 49.240 నుండి 50,320 కి చేరింది. జిల్లా జనాభా పెరుగుదల శాతం 9.47% తో పోలిస్తే ఇది బాగా తక్కువ.
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |