కళవర్ కింగ్

కళావర్ కింగ్
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎల్. సురేష్
నిర్మాణం శ్రీనివాసరావు దమ్మలపూడి, ఎం. చంద్రశేఖర్
తారాగణం నిఖిల్ సిద్ధార్థ్, శ్వేతా బసు ప్రసాద్
ఛాయాగ్రహణం పి. బాల మురుగన్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ సాయికృష్ణ ప్రొడక్షన్స్
విడుదల తేదీ 26 ఫిబ్రవరి 2010
నిడివి 138 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కళవర్ కింగ్, 2010 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాసరావు దమ్మలపూడి, ఎం. చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహించాడు.[2] ఇందులో నిఖిల్ సిద్ధార్థ్, శ్వేతా బసు ప్రసాద్ నటించగా, ఆర్. అనిల్ సంగీతం అందించాడు.[3][4] ఈ చిత్రాన్ని తమిళంలో ఇదే దర్శకుడు ఎథాన్ గా రీమేక్ చేశారు. ఇది 2017లో జగ్గేష్ దర్శకత్వంలో మెల్కోట్ మంజాగా కన్నడలో రీమేక్ చేయబడింది.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "దూల తీరిందా (రచన: భాస్కరభట్ల రవికుమార్)"  బాబా సెహగల్ 1:44
2. "దే తడి (రచన: కృష్ణ చైతన్య)"  అంతోని, సోను కక్కర్ 4:11
3. "ఇదే ఇదే (రచన: కృష్ణ చైతన్య)"  జోయి బరా, శ్రావణ భార్గవి 4:12
4. "వీడే వీడే (రచన: వనమాలి)"  జోయి బరా, సాగరి పివి 3:44
5. "ఆ బుగ్గ (రచన: కృష్ణ చైతన్య)"  బాబా సెహగల్, సోను కక్కర్ 4:05
17:56

మూలాలు

[మార్చు]
  1. "Kalavar King (2010)". FilmiBeat. Retrieved 2021-04-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. Arikatla, Venkat (2010-02-26). "kalavar king review". greatandhra.com. Retrieved 2021-04-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Kalavar King Review". www.123telugu.com. Retrieved 2021-04-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Kalavar King Review". www.123telugu.com. Retrieved 2021-04-03.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-21. Retrieved 2021-04-03.