వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కవితా రాయ్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హాజీపూర్, బీహార్ | 1980 ఏప్రిల్ 10||||||||||||||||||||||||||
మారుపేరు | పాలీ | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫేస్ | ||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 60) | 2000 డిసెంబరు 15 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2020 మే 8 |
కవితా రాయ్, బీహార్‌కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారిణి. వన్డే అంతర్జాతీయ మ్యాచ్ కి, మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1]
కవితా రాయ్ 1980, ఏప్రిల్ 10న బీహార్‌లోని హాజీపూర్‌లో జన్మించింది.[2]
కుడిచేతి బ్యాట్స్‌మెన్ గా, కుడిచేతి మీడియం పేస్ బౌలర్‌గా రాణించింది.[3] 2000 డిసెంబరు 15న శ్రీలంకతో ఒక వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది.[4] 2009, 2013లో మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున పాల్గొన్నది. 2012, 2014లో మహిళల టీ20 ప్రపంచ కప్‌లో కూడా ఆడింది. 2008, 2010లో మహిళల ఆసియా కప్‌లో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. బౌలింగ్ లో 60 బంతులు వేసిన కవిత, 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది.