కాంచన | |
---|---|
దర్శకత్వం | రాఘవ లారెన్స్ |
రచన | రాఘవ లారెన్స్ |
నిర్మాత | రాఘవ లారెన్స్ |
తారాగణం | రాఘవ లారెన్స్ శరత్ కుమార్ లక్ష్మీ రాయ్ కోవై సరళ దేవదర్శిని శ్రీమాన్ |
ఛాయాగ్రహణం | వెట్రి ఇ. కృష్ణస్వామి |
కూర్పు | కిషోర్ తే |
సంగీతం | ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | రాఘవేంద్ర ప్రొడక్షన్స్ |
పంపిణీదార్లు | శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 22 జూలై 2011 |
సినిమా నిడివి | 170 నిమిషాలు |
దేశం | భారత్ |
భాష | తమిళం |
బడ్జెట్ | ₹7 crore (equivalent to ₹12 crore or US$1.5 million in 2020)[1] |
బాక్సాఫీసు | ₹70 crore (equivalent to ₹123 crore or US$15 million in 2020) |
కాంచన 2011లో లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద భయానక చిత్రం. ఇందులో లారెన్స్, శరత్ కుమార్, కోవై సరళ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు రాఘవ లారెన్స్ దర్శాత్వం వహించాడు. బెల్లంకొండ గణేష్ బాబు సమర్పించిన ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతాన్నందించాడు.[2]