కాంచన 3 (2019సినిమా)


కాంచన 3
దర్శకత్వంరాఘవ లారెన్స్
రచనరాఘవ లారెన్స్
నిర్మాతరాఘవ లారెన్స్
తారాగణంరాఘవ లారెన్స్, వేదిక, ఓవియా, నిక్కీ తంబోలి, కబీర్ సింగ్ దుహా, ప్రియాంక నల్కారి, మైనా నందిని, యువలక్ష్మి
కూర్పురూబెన్
సంగీతంDooPaaDoo
నిర్మాణ
సంస్థ
రాఘవేంద్ర పిక్చర్స్
విడుదల తేదీ
19 April 2019
సినిమా నిడివి
166 minutes
దేశంIndia
భాషతమిళ

కాంచన -3 అనేది 2019 లో భారత కామెడీ హారర్ చిత్రం.రాఘవ లారెన్స్ వ్రాసిన, దర్శకత్వం వహించినది, దీనిలో ఆయన, వేదికా, ఓవియా, నికి తంబోలి ప్రధాన పాత్రలలో నటించారు, 2019 ఏప్రిల్ 19 న విడుదలయింది. ఇది ప్రేక్షకుల, విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది.. ఈ సినిమా లో హీరో దెయ్యాలు అంటే భయ పడతాడు [1] [2]

మూలాలు

[మార్చు]
  1. https://www.imdb.com/title/tt8042248/https://www.imdb.com/title/tt8042248/[permanent dead link]
  2. "Kanchana 3 - Official Telugu Trailer". The Times of India.

బయటి లంకెలు.

[మార్చు]

[1]