కాంచనమాల కేబుల్ టి.వి.

కాంచనమాల కేబుల్ టి.వి.
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం పార్థసారధి
కథ పార్థసారధి
తారాగణం మేకా శ్రీకాంత్,
లక్ష్మీ రాయ్,
శివాజీ రాజా,
కైకాల సత్యనారాయణ,
అన్నపూర్ణ,
రఘుబాబు,
కృష్ణ భగవాన్,
బ్రహ్మానందం,
కొండవలస లక్ష్మణరావు,
ఎమ్.ఎస్.నారాయణ,
సునీల్ (నటుడు)
సంభాషణలు మరుధూరి రాజా
నిర్మాణ సంస్థ రమ్యా మూవీస్
విడుదల తేదీ 9 జూలై 2005
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

'కాంచనమాల కేబుల్ టి.వి.' 2005 లో విడుదలైన తెలుగు చిత్రం. రమ్య మూవీస్ బ్యానర్ కింద పొట్లూరి సత్యనారాయణ (తమ్ముడు సత్యం), కె.వి.కృష్ణారావులు నిర్మించిన ఈ సినిమాకిఉ పార్థసారధి దర్శకత్వం వహించాడు. మేకా శ్రీకాంత్, లక్ష్మీబాయి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • శ్రీకాంత్ మేకా,
  • లక్ష్మీ రాయ్,
  • కైకాల సత్యనారాయణ,
  • తనికెళ్ళ భరణి,
  • ఎం.ఎస్. నారాయణ,
  • అలీ,
  • కృష్ణ బాగవన్,
  • సునీల్, శి
  • వాజీరాజా,
  • వేణు మాధవ్,
  • గణేష్,
  • వై.రఘుబాబు,
  • రామచంద్రరావు,
  • జ్యోతి,
  • రీతా,
  • అన్నపూర్ణ,
  • రజిత,
  • సుభాషిణి,
  • లావణ్య,
  • దీపంజలి,
  • మనోజా,
  • శ్రీనిజా,
  • కొండవలస

మూలాలు

[మార్చు]
  1. "Kanchanamala Cable TV (2005)". Indiancine.ma. Retrieved 2021-03-29.