కాంతామణి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల జాబితాలో 61వ రాగం.[1][2] కర్ణాటక సంగీత ముత్తుస్వామి దీక్షితార్ సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "కుంతలం" అని పిలుస్తారు.
ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, శుద్ధ నిషాధం. ఇది ఒక సంపూర్ణ రాగం. ఇది 25వ మేళకర్త రాగమైన మారరంజని రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
ఈ రాగంలోని కొన్ని రచనలు: