కాంతిలాల్ భూరియా

కాంతిలాల్ భూరియా
కాంతిలాల్ భూరియా


పదవీ కాలం
24 అక్టోబర్ 2019 – 3 డిసెంబర్ 2023
ముందు గుమాన్ సింగ్ దామోర్
తరువాత విక్రాంత్ భూరియా
నియోజకవర్గం ఝబువా

పదవీ కాలం
24 నవంబర్ 2015 – 23 మే 2019
ముందు దిలీప్ సింగ్ భూరియా
తరువాత దిలీప్ సింగ్ భూరియా
నియోజకవర్గం రత్లాం
పదవీ కాలం
1998 – 2014
ముందు దిలీప్ సింగ్ భూరియా
తరువాత దిలీప్ సింగ్ భూరియా
నియోజకవర్గం రత్లాం

కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
24 మే 2004 – 2009
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
తరువాత రామ్ విలాస్ పాశ్వాన్

కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
29 మే 2009 – 19 జూలై 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-06-01) 1950 జూన్ 1 (వయసు 74)
ఝబువా , మధ్య భారత్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు నను రామ్ భూరియా, లడ్కీ బాయి
జీవిత భాగస్వామి కల్పనా భూరియా
సంతానం సందీప్, విక్రాంత్
నివాసం ఝబువా
పూర్వ విద్యార్థి చంద్రశేఖర్ ఆజాద్ కాలేజ్, ఝబువా
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

కాంతిలాల్ భూరియా (జననం 1 జూన్ 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు రత్లాం నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. TV9 Bharatvarsh (4 June 2024). "Kantilal Bhuria INC Candidate Election Result: मध्य प्रदेश Kantilal Bhuria Ratlam लोकसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)