కామాఖ్య ప్రసాద్ తాసా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
నియోజకవర్గం | కజిరంగా | ||
---|---|---|---|
పదవీ కాలం 14 జూన్ 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | మన్మోహన్ సింగ్ | ||
నియోజకవర్గం | అస్సాం | ||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
ముందు | బిజోయ్ కృష్ణ హండిక్ | ||
తరువాత | తోపాన్ కుమార్ గొగోయ్ | ||
నియోజకవర్గం | జోర్హాట్ | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 29 జూలై 2023 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జోర్హాట్ , అస్సాం , భారతదేశం | 1975 జూన్ 1||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | కబితా తాసా | ||
సంతానం | 1 కుమార్తె | ||
నివాసం | హట్టిగఢ్ టీ ఎస్టేట్, జోర్హాట్ | ||
పూర్వ విద్యార్థి | దిబ్రూగర్ విశ్వవిద్యాలయం |
కామాఖ్య ప్రసాద్ తాసా (జననం 1 జూన్ 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పని చేసి,[1] ఆ తరువాత జోర్హాట్, కజిరంగా నియోజకవర్గాల నుండి రెండుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]