కార్తీక్ కుమార్ | |||||||
---|---|---|---|---|---|---|---|
జననం | |||||||
వృత్తి | నటుడు, స్టాండ్ అప్ కమెడియన్ | ||||||
క్రియాశీల సంవత్సరాలు | 2000–2018 | ||||||
| |||||||
వెబ్‌సైటు | www.evamstanduptamasha.in |
కార్తీక్ కుమార్ (జననం 21 నవంబరు 1977) భారతదేశానికి చెందిన స్టాండ్ అప్ కమెడియన్ తమిళ సినిమా నటుడు. ఆయన 2002లో తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ, ఆంగ్ల & హిందీ భాష సినిమాల్లో నటించాడు.
కార్తీక్ కుమార్ 2005లో గాయని సుచిత్ర ను వివాహం చేసుకున్నాడు.[1] వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు. ఆయన 2021 డిసెంబరు 13న నటి అమృత శ్రీనివాసన్‌ని వివాహం చేసుకున్నాడు.[2]
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2000 | అలైపాయుతే | శ్యామ్ | తమిళం | |
2002 | సాథియా | హిందీ | అలైపాయుతే రీమేక్ | |
2004 | వనం వాసప్పడుం | కార్తీక్ | తమిళం | |
2004 | యువ | విష్ణువు | హిందీ | |
2005 | కంద నాల్ ముదల్ | అరవింద్ | తమిళం | |
2007 | చౌరహెన్ | నవీన్ | ఆంగ్ల | |
2008 | యారది నీ మోహిని | చీను | తమిళం | |
పోయి సొల్ల పోరం | ఉప్పిలినాథన్ | తమిళం | ||
2009 | నినైతలే ఇనిక్కుమ్ | వాసు | తమిళం | |
ఎదువుం నడక్కుమ్ | నాగ | తమిళం | ||
2010 | సప్నో కే దేశ్ మే | హిందీ | ||
కోలా కోలాయ మున్ధిరికా | క్రిష్ | తమిళం | ||
2011 | దైవ తిరుమగల్ | కార్తీక్ | తమిళం | |
వెప్పం | విష్ణువు | తమిళం | ||
2015 | పసంగ 2 | అఖిల్ | తమిళం | |
వెల్లయ్యా ఇరుకిరావన్ పోయి సొల్ల మాటన్ | డాక్టర్ రఘు | తమిళం | ||
2017 | టిక్కెట్టు | అల్తీఫ్ హుస్సేన్ | తమిళం | |
2018 | మన్నార్ వగయ్యార | అరివళగన్ | తమిళం | |
2022 | రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ | పీఎం నాయర్ | తమిళం |
సంవత్సరం | శీర్షిక | పాత్ర | భాష | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2012 | ధర్మయుతం | అర్జున్ | తమిళం |
అవల్ (2017, తమిళం)లో అతుల్ కులకర్ణి