కార్మిక విజయం (1960 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
తారాగణం | జెమిని గణేశన్, బి.సరోజాదేవి, కన్నాంబ, మాలతి, ముత్తయ్య, రామస్వామి, టి.ఎస్. బాలయ్య |
సంగీతం | పామర్తి |
గీతరచన | అనిసెట్టి |
నిర్మాణ సంస్థ | దేవర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కార్మిక విజయం 1960 జూలై 30 న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఎం. ఎ. తిరుముగం దర్శకత్వంలో జెమిని గణేశన్, బి. సరోజాదేవి జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం పామర్తి అందించారు.