కాశిపేట (కాశిపేట మండలం)

కాశీపేట
కాశీపేట is located in Telangana
కాశీపేట
కాశీపేట
తెలంగాణ పటంలో కాశీపేట స్థానం
కాశీపేట is located in India
కాశీపేట
కాశీపేట
కాశీపేట (India)
Coordinates: 19°02′00″N 79°28′00″E / 19.0333°N 79.4667°E / 19.0333; 79.4667
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల
విస్తీర్ణం
 • Total13.28 కి.మీ2 (5.13 చ. మై)
జనాభా
 (2011)[1]
 • Total5,133
 • జనసాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
భాష
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
పిన్ కోడ్
504231
Vehicle registrationTS

కాశిపేట, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా, కాశిపేట మండలానికి చెందిన గ్రామం.[2] ఇది జనగణన పట్టణం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[3] కాసిపేట మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 32,749 - పురుషులు 16,497 - స్త్రీలు 16,252

వ్యవసాయం, పంటలు

[మార్చు]

కాసిపేట మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 2546 హెక్టార్లు, రబీలో 3040 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 182

ఇవి కూడా చూడండి.

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]