కిర్స్టీ ఫ్లావెల్

కిర్స్టీ ఫ్లావెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కిర్స్టీ ఎలిజబెత్ ఫ్లావెల్
పుట్టిన తేదీ (1967-11-20) 1967 నవంబరు 20 (వయసు 56)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 102)1995 ఫిబ్రవరి 7 - ఇండియా తో
చివరి టెస్టు1996 జూలై 12 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 48)1988 నవంబరు 29 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే1996 జూలై 21 - ఐర్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984/85Southern Districts
1985/86–1995/96కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 6 38 39 72
చేసిన పరుగులు 473 719 1,275 1,570
బ్యాటింగు సగటు 67.57 29.95 34.45 35.68
100లు/50లు 1/2 0/2 1/7 0/8
అత్యుత్తమ స్కోరు 204 54 204 83*
వేసిన బంతులు 420 861 646
వికెట్లు 7 36 14
బౌలింగు సగటు 22.28 10.27 17.21
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/5 6/33 3/7
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 5/– 15/– 14/–
మూలం: CricketArchive, 28 April 2021

కిర్స్టీ ఎలిజబెత్ ఫ్లావెల్ (జననం 1967, నవంబరు 20) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

జననం

[మార్చు]

కిర్స్టీ ఎలిజబెత్ ఫ్లావెల్ 1967, నవంబరు 20న న్యూజీలాండ్ లోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

కుడిచేతి వాటం బ్యాటర్, కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది. 1988 - 1996 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 6 టెస్టు మ్యాచ్‌లు, 38 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. సదరన్ డిస్ట్రిక్ట్, కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

1996లో ఇంగ్లాండ్‌పై 204 పరుగులు చేసి, మహిళల టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేసిన మొదటి మహిళగా నిలిచింది.[3] ఫ్లావెల్ గతంలో న్యూజిలాండ్ జట్టు ఎంపిక ప్యానెల్‌లో సభ్యుడిగా కూడా ఉంది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Kirsty Flavell". ESPN Cricinfo. Retrieved 2 July 2020.
  2. "Kirsty Flavell". CricketArchive. Retrieved 28 April 2021.
  3. "Records/Women's Test Matches/Batting Records/Most double hundreds in a career". ESPN Cricinfo. Retrieved 28 April 2021.
  4. "KIRSTY BOND TO JOIN CMCA BOARD". Christchurch Metropolitan Cricket Association. Retrieved 28 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]