కిసీ కా భాయ్ కిసీ కా జాన్ | |
---|---|
దర్శకత్వం | ఫర్హాద్ సమ్జీ |
రచన | ఫర్హాద్ సమ్జీ |
స్క్రీన్ ప్లే | ఫర్హాద్ సమ్జీ |
నిర్మాత | సల్మాన్ ఖాన్ |
తారాగణం | సల్మాన్ ఖాన్ వెంకటేష్ పూజా హెగ్డే భూమిక జగపతి బాబు భాగ్యశ్రీ |
ఛాయాగ్రహణం | వీ. మణికందన్ |
కూర్పు | మయూరేష్ సావంత్ |
సంగీతం | రవి బస్రూర్ |
నిర్మాణ సంస్థ | సల్మాన్ ఖాన్ ఫిలింస్ |
పంపిణీదార్లు | జీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 21 ఏప్రిల్ 2023 |
సినిమా నిడివి | 144 min |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹150 కోట్లు |
బాక్సాఫీసు | ₹165 కోట్లు |
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ 2023లో విడుదలైన హిందీ సినిమా. సల్మాన్ ఖాన్ ఫిలింస్ బ్యానర్‌పై సల్మాన్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాకు ఫర్హాద్ సమ్‌జీ దర్శకత్వం వహించాడు. సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలైంది.[1][2]
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)