వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కీగన్ డారిల్ పీటర్సన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పార్ల్, దక్షిణాఫ్రికా | 8 ఆగస్టు 1993|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | Top-order batter | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 347) | 2021 జూన్ 10 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 ఫిబ్రవరి 28 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011/12–2016/17 | బోలాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014/15–2016/17 | కేప్ కోబ్రాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016/17–2019/20 | నైట్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017/18–2019/20 | Northern Cape | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020/21–2021/22 | డాల్ఫిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | డర్హమ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 18 March 2023 |
కీగన్ డారిల్ పీటర్సన్ (జననం 1993 ఆగస్టు 8) దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాడు. [1] కుడిచేతి వాటం బ్యాటరైన పీటర్సన్, అప్పుడప్పుడు వికెట్ కీపరుగా, అప్పుడప్పుడు లెగ్ బ్రేక్ బౌలరుగా కూడా ఆడతాడు. దక్షిణాఫ్రికా దేశీయ క్రికెట్‌లో బోలాండ్, కేప్ కోబ్రాస్, నైట్స్, నార్తర్న్ కేప్ జట్ల తరపున ఆడాడు. 2012 ఫిబ్రవరిలో బోలాండ్ తరపున రంగప్రవేశం చేశాడు. అతను 2021 జూన్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు [2]
2018 సెప్టెంబరులో పీటర్సన్, 2018 ఆఫ్రికా T20 కప్ కోసం నార్తర్న్ కేప్ జట్టుకు ఎంపికయ్యాడు. [3] అతను 2018–19 CSA 4-డే ఫ్రాంచైజీ సిరీస్‌లో తొమ్మిది మ్యాచ్‌లలో 923 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటరుగా నిలిచాడు. [4] 2021 ఏప్రిల్‌లో అతన్ని దక్షిణాఫ్రికాలో 2021–22 క్రికెట్ సీజన్‌కు ముందు క్వాజులు-నాటల్ జట్టులోకి తీసుకున్నారు.[5]
2019 డిసెంబరులో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో పీటర్‌సన్‌ని దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులోకి తీసుకున్నారు.[6] 2020 డిసెంబరులో పీటర్సన్, శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు. [7] అయితే, కోవిడ్-19 పాజిటివుగా తేలడంతో అతన్ని జట్టు నుండి ఉపసంహరించారు. [8] 2021 జనవరిలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్ కోసం పీటర్‌సన్ మళ్లీ దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు.[9] 2021 మేలో ఈసారి వెస్టిండీస్‌తో జరిగే సిరీస్ కోసం, పీటర్‌సన్ మళ్లీ ఎంపికయ్యాడు, [10] పీటర్సన్ 2021 జూన్ 6 న వెస్టిండీస్‌పై దక్షిణాఫ్రికా తరపున తన టెస్టు రంగప్రవేశం చేశాడు. [11]
స్వదేశంలో భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికయ్యాడు. [12] చివరి టెస్టులో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. సీరీస్‌లో అగ్రశ్రేణి స్కోరర్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.[13][14]