కురుప్ | |
---|---|
దర్శకత్వం | శ్రీనాథ్ రాజేంద్రన్ |
రచన | కే. ఎస్. అరవింద్ జితిన్ కే. జోస్ డేనియల్ సయూజ్ నాయర్ |
నిర్మాత | దుల్కర్ సల్మాన్ |
తారాగణం | దుల్కర్ సల్మాన్ భరత్ |
ఛాయాగ్రహణం | నిమిశ్ రవి |
కూర్పు | వివేక్ హర్షన్ |
సంగీతం | సుషిన్ శ్యామ్ |
నిర్మాణ సంస్థ | నిమిశ్ రవి |
విడుదల తేదీ | 12 నవంబరు 2021 |
దేశం | India |
భాషలు | తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ, హిందీ |
బడ్జెట్ | 38 కోట్లు |
కురుప్ 2021లో తెలుగులో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కేరళ రాష్ట్రంలోని క్రిమినల్ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ని నవంబరు 3న విడుదల చేశారు.[1] దుల్కర్ సల్మాన్, శోభితా ధూళిపాళ్ల, ఇంద్రజిత్ సుకుమారన్, షైన్ టామ్ చాకో, టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగుతో పాటు మలయాళం, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నవంబరు 12న విడుదల కానుంది.
ఈ సినిమాలోని పాటను భువనచంద్ర రాశాడు.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఏది పరవాసమో" | హరిప్రియ & సుషిన్ శ్యామ్ | 03:33 |