కులదీప్ రాయ్ శర్మ

కులదీప్ రాయ్ శర్మ

పదవీ కాలం
23 మే 2019 – 4 జూన్ 2024
ముందు బిష్ణు పద రే
తరువాత బిష్ణు పద రే
నియోజకవర్గం అండమాన్ నికోబార్ దీవులు

పదవీ కాలం
28 జూన్ 2020 – 6 ఆగస్టు 2021
తరువాత రంగలాల్ హల్దార్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-09-10) 1967 సెప్టెంబరు 10 (వయసు 57)
పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి వినీతా శర్మ
సంతానం ఆస్తా శర్మ, నమ్య శర్మ

కులదీప్ రాయ్ శర్మ (జననం 10 సెప్టెంబర్ 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

కులదీప్ రాయ్ శర్మ 2021 వరకు అండమాన్ నికోబార్ టెరిటోరియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా నియమించింది.[3]

కులదీప్ రాయ్ శర్మ 2022 & 2023లో వరుసగా ప్రతిష్టాత్మకమైన "సంసద్ రత్న అవార్డు"ను అందుకున్నాడు.[4][5]

ఎన్నికలలో పోటీ

[మార్చు]
సంవత్సరం కార్యాలయం నియోజకవర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
1998 లో‍క్‍సభ సభ్యుడు అండమాన్ నికోబర్ దీవులు ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) 29,687 20.36 మనోరంజన్ భక్త భారత జాతీయ కాంగ్రెస్ 52,365 35.91 ఓటమి
2009 భారత జాతీయ కాంగ్రెస్ 72,221 42.46 బిష్ణు పద రే భారతీయ జనతా పార్టీ 75,211 44.21 ఓటమి
2014 83,157 43.69 బిష్ణు పద రే 90,969 47.80 ఓటమి
2019 95,308 45.98 విశాల్ జాలీ 93,901 45.30 గెలుపు
2024 78,040 38.54 బిష్ణు పద రే 102,436 50.58 ఓటమి

మూలాలు

[మార్చు]
  1. "UNI News". Archived from the original on 27 November 2022. Retrieved 14 April 2023.
  2. Zubair Ahmed (5 April 2014). "Kuldeep Rai Sharma: One Chance Please!". Andaman Chronicle. Archived from the original on 10 August 2016. Retrieved 14 June 2016.
  3. "Deccan Herald News". Archived from the original on 26 March 2022. Retrieved 14 April 2023.
  4. "Principles, people and parliament decide destiny of nation: CEC Chandra". Business Standard. IANS. 26 March 2022. Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
  5. Karthick, Tarun (27 March 2023). "Kuldeep Rai Sharma Awarded Sansad Ratna Award – 2023". nicobartimes.com. Port Blair. Retrieved 15 April 2023.