కె.ఎం. కాదర్ మొహిదీన్

కె.ఎం. కాదర్ మొహిదీన్
కె.ఎం. కాదర్ మొహిదీన్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017
ముందు ఇ. అహమ్మద్

పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం వెల్లూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1940-01-05) 5 జనవరి 1940 (age 85)
తిరునల్లూరు, మద్రాసు ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్
తల్లిదండ్రులు మహ్మద్ హనీఫ్, కాసిం బీబీ
జీవిత భాగస్వామి జి. లతీఫా బేగం (2019లో మరణించారు)
నివాసం తిరుచిరాపల్లి
పూర్వ విద్యార్థి యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్

కె.ఎం. కాదర్ మొహిదీన్ (జననం 5 జనవరి 1940) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వెల్లూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Khader Mohideen Elected as National President of I U M L". The Times of India. 27 February 2017.