కె.ఎల్. ప్రవీణ్ | |
---|---|
జననం | కూచిపూడి లత ప్రవీణ్ 1977 జూలై 24 కర్ణాటక రాష్ట్రం |
జాతీయత | భారతదేశం |
వృత్తి | సినిమా ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1995 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | రాజేంద్రప్రసాద్, లత |
కూచిపూడి లత ప్రవీణ్ భారతీయ సినీరంగానికి చెందిన సినిమా ఎడిటర్. ఆయన 2007లో చెన్నై 600028 సినిమా ద్వారా ఎడిటర్‌గా సినీరంగంలోకి అడుగు పెట్టి తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, ఆంగ్ల సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.[1]
Year | సినిమా పేరు | భాషా |
---|---|---|
2007 | చెన్నై 600028 | తమిళ్ |
2008 | సరోజ | తమిళ్ |
2009 | సర్టెన్ చాఫ్టర్స్ | తమిళ్ |
కుంగుమా పూవుమ్ కొంజం పురవుమ్ | తమిళ్ | |
వెడిగుండు మురుగేశన్ | తమిళ్ | |
కంఠస్వామి | తమిళ్ | |
కాస్కో | తెలుగు | |
2010 | నాణ్యం | తమిళ్ |
గోవా | తమిళ్ | |
గురుశేత్రం - 24 హౌర్స్ అఫ్ అంగేర్ | తమిళ్ | |
కాదల్ సొల్ల వందేం | తమిళ్ | |
నగరం | తమిళ్ | |
కనిమోజ్హి | తమిళ్ | |
ఓరు నున్న కథ | తమిళ్ | |
2011 | పికిల్స్ | తమిళ్ |
అరణ్య కాందం (జాతీయ అవార్డు ఉత్తమ ఎడిటర్) | తమిళ్ | |
మంకథ | తమిళ్ | |
అరవాన్ | తమిళ్ | |
2012 | కజ్హుగు | తమిళ్ |
సెకండ్ షో | మలయాళం | |
కలకాలపు | తమిళ్ | |
తదైయారా తాక్కా | తమిళ్ | |
మురత్తు కాలాయి | తమిళ్ | |
మద గజ రాజా | తమిళ్ | |
2013 | మాథిల్ మెల్ పునై | తమిళ్ |
అలెక్స్ పాండియన్ | తమిళ్ | |
తీయ వేలై సెయ్యనుము కుమారు/సొమెథింగ్ సొమెథింగ్ | తమిళ్ \ (తెలుగు ) | |
వతికూచి | తమిళ్ | |
ఎండ్రెండ్రుమ్ పున్నగై | తమిళ్ | |
తిళ్ళు ముళ్ళు | తమిళ్ | |
బిరియాని \ బిరియాని | తమిళ్ \ తెలుగు | |
తెరియమా ఉన్న కదలిచిట్టెన్ | తమిళ్ | |
ఎన్నమో నాదక్కుదు | తమిళ్ | |
సింగారం తోడు | తమిళ్ | |
విజ | తమిళ్ | |
వడకర్రీ | తమిళ్ | |
నీలం | తమిళ్ | |
కావియా తలైవన్ | తమిళ్ | |
తిరుదన్ పోలీస్ | తమిళ్ | |
నాకైగల్ జాకిఱతై | తమిళ్ | |
మద్రాస్ | తమిళ్ | |
అతిథి | తమిళ్ | |
2014 | అంజలా | తమిళ్ |
2015 | కావాల్ | తమిళ్ |
మాస్ ఎన్గిర మాసిలామని | తమిళ్ | |
కొంబన్ | తమిళ్ | |
పసంగా 2 \ మేము (తెలుగు) | తమిళ్ | |
2016 | మరుదు | తమిళ్ |
ఊపిరి \ తోజ | తెలుగు \ తమిళ్ | |
ఇదు నమ్మ ఆలు | తమిళ్ | |
కబాలి | తెలుగు \ తమిళ్ | |
రెక్క | తమిళ్ | |
ఉయిర్ మోజ్హి | తమిళ్ | |
చెన్నై 600028 II: సెకండ్ ఇన్నింగ్స్ | తమిళ్ | |
అచ్చమిండ్రి | తమిళ్ | |
వా డీల్ | తమిళ్ | |
2017 | భైరవా | తమిళ్ |
మోత్త శివ కెత్త శివ | తమిళ్ | |
ఓరు కిడయిం కరుణ మను | తమిళ్ | |
జెమినీ గణేషనుమ్ సురులై రాజానుమ్ | తమిళ్ | |
విజహితీరూ | తమిళ్ | |
ఇప్పడై వెల్లుమ్ | తమిళ్ | |
ఉక్కుతూ | తమిళ్ | |
మక్రిఫ్ట్ చింతా | తమిళ్ | |
చెన్నై2సింగపూర్ | తమిళ్ | |
2018 | మధుర వీరన్ | తమిళ్ |
సెమ్మ బోధ ఆగతేయ్ | తమిళ్ | |
ఆర్‌ఎక్స్ 100 | తెలుగు | |
సండకోజ్హి 2 | తమిళ్ | |
జరిగంది | తమిళ్ | |
కాట్రిన్ మోజ్హి | తమిళ్ | |
2019 | ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ | హిందీ |
మహర్షి | తెలుగు | |
జీవి \ జీవి | తెలుగు \ తమిళ్ | |
హిప్పీ | తెలుగు | |
సెవెన్ | తెలుగు | |
నినువీడని నీడనునేనే | తెలుగు | |
దేవరట్టం | తమిళ్ | |
వెళ్ళె పూకల్ | తమిళ్ | |
కాట్టేరి | తమిళ్ | |
ఓటర్ | తెలుగు | |
కండరం కొండాన్ | తమిళ్ | |
కుప్పతు రాజా | తమిళ్ | |
ఎన్.జి.కె | తమిళ్ \ తెలుగు | |
జీవి | తమిళ్ | |
ఆరువం | తమిళ్ | |
2020 | జాను | తెలుగు |
2021 | కబడదారి | తమిళ్ |
కపటధారి | తెలుగు | |
మలేషియా టు ఆమ్నెసియా | తమిళ్ | |
రిపబ్లిక్ | తెలుగు | |
మహాసముద్రం | తెలుగు | |
కాసాడా తాపరా | తమిళ్ | |
మానదు \ ది లూప్ | తమిళ్ \ తెలుగు | |
చితిరాయ్ సేవనం | తమిళ్ | |
2022 | కార్బన్ | తమిళం |
థీయల్ | తమిళం | |
రామారావు ఆన్ డ్యూటీ | తెలుగు | |
జీవి 2 | తమిళం | |
కట్టేరి | తమిళం | |
ప్రిన్స్ | తమిళ్ \ తెలుగు | |
2023 | వరిసు | తమిళం |
పాతు తాలా | తమిళం | |
800 (చిత్రం) | ||
2024 | సింగపెన్నె | తమిళం |
తుఫాన్ | తమిళ్ \ తెలుగు | |
హరి హర వీరమల్లు | తెలుగు |